శబరిమల యాత్రకు బయలుదేరే అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టే సమయంలో పఠించవలసిన మంత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇరుముడి కట్టే విధానం, నెయ్యి కొబ్బరికాయ నింపడం, గురుస్వామి సమక్షంలో చేయవలసిన పద్ధతులను సులభంగా అర్థమయ్యేలా తెలుగులో అందించాము. యాత్రకు ముందు ప్రతి స్వామి తప్పక చదవవలసిన పుస్తకం.
[PDF డౌన్లోడ్ చేసుకోండి]


