శ్రీరామ నిత్య పూజా విధానం

0

శ్రీ సీతారామచంద్రస్వామిని ఇంట్లో ప్రతిరోజూ ఎలా పూజించాలో తెలిపే సులభమైన పుస్తకం ఇది. సంకల్పం, ధ్యాన శ్లోకాలు, షోడశోపచార పూజ, శ్రీ రామ అష్టోత్తర శతనామావళి, నైవేద్యం, మంగళ హారతి క్రమంగా ఇచ్చాము. శ్రీరామనవమి వంటి పర్వదినాల్లోనూ ఉపయోగించవచ్చు.
[PDF డౌన్‌లోడ్ చేసుకోండి]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here