“జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం” మాలాధారణ మంత్రం, “అపూర్వమచలారోహం” మాలా విసర్జన మంత్రం.
మాలాధారణ మంత్రమ్
జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహమ్ ।
వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహమ్ ॥
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహమ్ ।
శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపి మే ॥
గురుదక్షిణయా పూర్వం తస్యానుగ్రహ కారిణే ।
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహమ్ ॥
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహమ్ ।
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమో నమః ॥
మాలా విసర్జన మంత్రమ్
అపూర్వమచలారోహం దివ్యదర్శన కారణాత్ ।
శాస్త్రముద్రాత్మకా దేవ దేహి మే వ్రతమోచనమ్ ॥
మాలాధారణ — మంత్రం, ప్రమాణం
గురుస్వామి సమక్షంలో ముద్రమాల ధరించే విధానం, పలుకవలసిన మాలాధారణ మంత్రం మరియు ప్రమాణం.
మాలా విసర్జన
యాత్ర ముగిసిన తరువాత మాల తీసే విధానం, మాలా విసర్జన మంత్రం, అశుభ సమయంలో పాటించవలసినవి.



[…] మాలాధారణ, మాలా విసర్జన మంత్రాలు […]