శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ – షోడశోపచారాలు, అంగపూజ, అష్టోత్తర శతనామావళి

0

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (కుమారస్వామి, షణ్ముఖుడు, కార్తికేయుడు) అయ్యప్ప స్వామికి సోదరుడు – శివపుత్రుడు. షష్ఠి తిథులు, స్కంద షష్ఠి, మంగళవారాలు, కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్యునికి ప్రీతికరమైన రోజులు.

షోడశోపచార పూజ
ధ్యానమ్

శ్లోకః

షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ।
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । ధ్యాయామి ॥

ఆవాహనమ్

శ్లోకః

ఆవాహయామి విశ్వేశం స్కందం సర్వగుణాకరమ్ ।
సర్వదుష్కృతవిధ్వంసం సాక్షాద్రుద్రస్వరూపిణమ్ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । ఆవాహయామి ॥

ఆసనమ్

శ్లోకః

వల్లీదేవీప్రాణనాథం వాంఛితార్థప్రదాయకమ్ ।
సింహాసనే సుఖాసీనం సూర్యకోటిసమప్రభమ్ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి ॥

పాద్యమ్

శ్లోకః

స్వచ్ఛందసుఖదం శీతం భక్తిభావసమన్వితమ్ ।
పాద్యం గృహాణ సర్వేశ తారకాంతక షణ్ముఖ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । పాదయోః పాద్యం సమర్పయామి ॥

అర్ఘ్యమ్

శ్లోకః

భక్తచిత్తసమావాస జగద్రక్షణతత్పర ।
హస్తోదకమిదం దేవ కార్తికేయ త్వదర్పితమ్ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ॥

ఆచమనీయమ్

శ్లోకః

నమస్తేఽస్తు ద్విషణ్ణేత్ర సర్వలోకేషు వత్సల ।
గజాస్యానుజ స్వామిన్ కృపయాఽఽచమ్యతాం విభో ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । ముఖే ఆచమనీయం సమర్పయామి ॥

మధుపర్కమ్

శ్లోకః

మధ్వాజ్యదధిసంయుక్తం శర్కరాజలసంయుతమ్ ।
మధుపర్కం గృహాణ త్వం షడానన నమోఽస్తు తే ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । మధుపర్కం సమర్పయామి ॥

పంచామృతమ్

శ్లోకః

దధిక్షీరాజ్యమధుభిః శర్కరాఫలసంయుతమ్ ।
ఇదం పంచామృతస్నానం గృహ్యతామనుగృహ్యతామ్ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । పంచామృతస్నానం సమర్పయామి ॥

శుద్ధోదక స్నానమ్

శ్లోకః

గంగాదిసర్వతీర్థేభ్యః సమాహృతమిదం జలమ్ ।
స్నానం స్వీకురు దేవేశ భక్తచిత్తస్థిరాసన ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । పంచామృతస్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి ॥

వస్త్రమ్

శ్లోకః

స్వచ్ఛవస్త్రద్వయం దేవ దివ్యం స్వర్ణదశాంచితమ్ ।
భక్త్యార్పితం మయా స్వామిన్ కృపయా పరిగృహ్యతామ్ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । వస్త్రయుగ్మం సమర్పయామి ॥

యజ్ఞోపవీతమ్

శ్లోకః

పార్వతీనయనానంద జగత్కల్యాణదాయక ।
బ్రహ్మసూత్రోత్తరీయే తు గృహాణ కరుణాకర ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । నూతన యజ్ఞోపవీతం సమర్పయామి ॥

చందనమ్

శ్లోకః

దివ్యచందనమాలిప్తం భస్మకుంకుమసంయుతమ్ ।
సుగంధబహుళం స్వామిన్ వరదానవిశారద ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । దివ్యశ్రీచందనం సమర్పయామి ॥

అక్షతాః

శ్లోకః

అక్షతాన్ బహుశాలీయాన్ సువర్ణేన విరాజితాన్ ।
భక్తిభావసమాయుక్తాన్ స్వీకురుష్వ షడానన ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । సువర్ణాక్షతాన్ సమర్పయామి ॥

జ్ఞానశక్త్యాది షోడశనామావళి

పుష్పాక్షతలతో పూజ చేస్తూ:

ఓం జ్ఞానశక్త్యాత్మనే నమః
ఓం స్కందాయ నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం బాహులేయాయ నమః
ఓం గాంగేయాయ నమః
ఓం శరవణోద్భవాయ నమః
ఓం కార్తికేయాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం కుక్కుటధ్వజాయ నమః
ఓం సేనాన్యే నమః
ఓం గుహాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం శివతేజసే నమః
ఓం క్రౌంచధారిణే నమః
ఓం శిఖివాహనాయ నమః

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । నానావిధ పరిమళ పత్రపుష్పాణి పూజయామి ॥

పుష్పాణి

శ్లోకః

సుగంధీని చ పుష్పాణి బహురూపాణి షణ్ముఖ ।
నానావర్ణసుశోభీని గృహ్యతామనుగృహ్యతామ్ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । నానావిధ పరిమళ పుష్పైః పూజయామి ॥

అథాంగ పూజ

పుష్పాలతో పూజ చేస్తూ:

ఓం సురవందితపాదాయ నమః — పాదౌ పూజయామి ।
ఓం ముకురాకారజానవే నమః — జానునీ పూజయామి ।
ఓం కరిరాజకరోరవే నమః — ఊరూ పూజయామి ।
ఓం రత్నకింకిణికానూపురకట్యై నమః — కటిం పూజయామి ।
ఓం గుహ్యాయ నమః — గుహ్యం పూజయామి ।
ఓం హేరంబసహోదరాయ నమః — ఉదరం పూజయామి ।
ఓం సునాభయే నమః — నాభిం పూజయామి ।
ఓం సుహృదయే నమః — హృదయం పూజయామి ।
ఓం విశాలవక్షసే నమః — వక్షస్థలం పూజయామి ।
ఓం కృత్తికాస్తన్యంధయాయ నమః — స్తనౌ పూజయామి ।
ఓం శత్రుజయోర్జితబాహవే నమః — బాహూన్ పూజయామి ।
ఓం శక్తిహస్తాయ నమః — హస్తాన్ పూజయామి ।
ఓం పుష్కరస్రగ్విశోభితకంఠాయ నమః — కంఠం పూజయామి ।
ఓం షణ్ముఖాయ నమః — ముఖం పూజయామి ।
ఓం సురసేనాధీశాయ నమః — నాసికాం పూజయామి ।
ఓం ద్విషణ్ణేత్రాయ నమః — నేత్రే పూజయామి ।
ఓం హిరణ్యకుండలకర్ణాయ నమః — కర్ణౌ పూజయామి ।
ఓం ఫాలనేత్రసుతాయ నమః — ఫాలం పూజయామి ।
ఓం వేదశిరోవేద్యాయ నమః — శిరః పూజయామి ।
ఓం సర్వజగద్రక్షకాయ నమః — సర్వాణ్యంగాని పూజయామి ।
ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । సర్వాణ్యంగాని పూజయామి ॥

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళిః

పుష్పాక్షతలతో పూజ చేయవలెను:

ఓం స్కందాయ నమః
ఓం గుహాయ నమః
ఓం షణ్ముఖాయ నమః
ఓం ఫాలనేత్రసుతాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం పింగళాయ నమః
ఓం కృత్తికాసూనవే నమః
ఓం శిఖివాహనాయ నమః
ఓం ద్విషడ్భుజాయ నమః
ఓం ద్విషణ్ణేత్రాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం పిశితాశప్రభంజనాయ నమః
ఓం తారకాసురసంహారిణే నమః
ఓం రక్షోబలవిమర్దనాయ నమః
ఓం మత్తాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః
ఓం సురసైన్యసురక్షకాయ నమః
ఓం దేవసేనాపతయే నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం కృపాళవే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం క్రౌంచదారణాయ నమః
ఓం సేనాన్యే నమః
ఓం అగ్నిజన్మనే నమః
ఓం విశాఖాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః
ఓం శివస్వామినే నమః
ఓం గణస్వామినే నమః
ఓం సర్వస్వామినే నమః
ఓం సనాతనాయ నమః
ఓం అనంతశక్తయే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం పార్వతీప్రియనందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం శరోద్భూతాయ నమః
ఓం ఆహుతాయ నమః
ఓం పావకాత్మజాయ నమః
ఓం జృంభాయ నమః
ఓం ప్రజృంభాయ నమః
ఓం ఉజ్జృంభాయ నమః
ఓం కమలాసనసంస్తుతాయ నమః
ఓం ఏకవర్ణాయ నమః
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః
ఓం పంచవర్ణాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం అహర్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం శమీగర్భాయ నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం సురారిఘ్నే నమః
ఓం హరిద్వర్ణాయ నమః
ఓం శుభకరాయ నమః
ఓం వటవే నమః
ఓం వటువేషభృతే నమః
ఓం పూష్ణే నమః
ఓం గభస్తయే నమః
ఓం గహనాయ నమః
ఓం చంద్రవర్ణాయ నమః
ఓం కళాధరాయ నమః
ఓం మాయాధరాయ నమః
ఓం మహామాయినే నమః
ఓం కైవల్యాయ నమః
ఓం శంకరాత్మజాయ నమః
ఓం విశ్వయోనయే నమః
ఓం అమేయాత్మనే నమః
ఓం తేజోనిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం పరమేష్ఠినే నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం వేదగర్భాయ నమః
ఓం విరాట్సుతాయ నమః
ఓం పుళిందకన్యాభర్త్రే నమః
ఓం మహాసారస్వతావృతాయ నమః
ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః
ఓం చోరఘ్నాయ నమః
ఓం రోగనాశనాయ నమః
ఓం అనంతమూర్తయే నమః
ఓం ఆనందదాయ నమః
ఓం శిఖండికృతకేతనాయ నమః
ఓం డంభాయ నమః
ఓం పరమడంభాయ నమః
ఓం మహాడంభాయ నమః
ఓం వృషాకపయే నమః
ఓం కారణోపాత్తదేహాయ నమః
ఓం కారణాతీతవిగ్రహాయ నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం అమృతాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణాయామపరాయణాయ నమః
ఓం విరుద్ధహంత్రే నమః
ఓం వీరఘ్నాయ నమః
ఓం రక్తశ్యామగళాయ నమః
ఓం శ్యామకంధరాయ నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం గుహాయ నమః
ఓం ప్రీతాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం అక్షయఫలదాయ నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదారవిందయోః నానావిధ పరిమళ పత్రపుష్పాణి పూజయామి ॥

ఉత్తరాంగ పూజ
ధూపమ్

శ్లోకః

దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్ ।
కార్తికేయ మహాబాహో ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । ధూపమాఘ్రాపయామి ॥

దీపమ్

శ్లోకః

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా ।
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । సాక్షాత్ దీపం దర్శయామి । ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥

నైవేద్యమ్

శ్లోకః

రాజాన్నం సూపసంయుక్తం శాకచోష్యసమన్వితమ్ ।
ఘృతభక్ష్యసమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ॥

నివేదన మంత్రాః

ఓం భూర్భువస్సువః । ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥
సత్యం త్వర్తేన పరిషించామి (రాత్రి: ఋతం త్వా సత్యేన పరిషించామి) । అమృతమస్తు । అమృతోపస్తరణమసి ॥
ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యానాయ స్వాహా ।
ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా । ఓం బ్రహ్మణే స్వాహా ॥
మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి । ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధాచమనీయం సమర్పయామి ॥
శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । యథాశక్తి నైవేద్యం నివేదయామి ॥

“మధ్యే మధ్యే అమృతపానీయం…” చెబుతూ కలశంలోని శుద్ధోదకాన్ని నైవేద్యం చుట్టూ, దేవుని పైకి చల్లాలి. పగలు “సత్యం త్వర్తేన”, రాత్రి “ఋతం త్వా సత్యేన” అని పరిషేచనం చేయాలి.

తాంబూలమ్

శ్లోకః

పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతమ్ ।
ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । తాంబూలం సమర్పయామి । ముఖశుద్ధ్యర్థం ఆచమనీయం సమర్పయామి ॥

నీరాజనమ్

శ్లోకః

నీరాజనమిదం దేవ కర్పూరేణ సమన్వితమ్ ।
దివ్యతేజోమయం దేవ గృహాణ జగదీశ్వర ॥
సంతతశ్రీరస్తు సమస్తసన్మంగళాని భవంతు । నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి । నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥

మంత్రపుష్పమ్

శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రమ్

ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ ।
అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః ॥
గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః ।
సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తథా ॥
నవమః షణ్ముఖః ప్రోక్తో దశమః కుక్కుటధ్వజః ।
ఏకాదశశ్చ సేనానీర్గుహో ద్వాదశ ఏవ చ ॥
త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః ।
క్రౌంచధారీ పంచదశః షోడశః శిఖివాహనః ॥
షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః ।
బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణః సమః ॥
కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ ।
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే ।
యద్యత్ ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభ్యతే ధ్రువమ్ ॥

శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రీ

ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి । తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ॥

ఆత్మప్రదక్షిణమ్

శ్లోకః

యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ ।
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । ఆత్మప్రదక్షిణ త్రయ నమస్కారాన్ సమర్పయామి ॥

సాష్టాంగ నమస్కారమ్

శ్లోకః

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగ ఉచ్యతే ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి ॥

క్షమాపణమ్

శ్లోకః

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే షణ్ముఖమ్ ॥
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం షడానన ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి ॥

ప్రసాదమ్

శ్లోకః

ఓం సహస్రపరమా దేవీ శతమూలా శతాంకురా ।
సర్వం హరతు మే పాపం దూర్వా దుఃస్వప్ననాశినీ ॥

శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః । శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ప్రసాద సిద్ధిరస్తు ॥

“తత్ ప్రసాదం శిరసా గృహ్ణామి” అని పలుకుతూ పూజ చేసిన పుష్పాక్షతలను శిరస్సున ధరించాలి.

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పూజా సమాప్తా ॥
హరిః ఓం తత్సత్ ॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here