“యోఽపాం పుష్పం వేద” పూజ చివర లేచి నిలబడి పుష్పాలు, అక్షతలు, దక్షిణతో పఠించే మంత్రపుష్పం.
ఉత్తరాంగ పూజ — ధూపం, దీపం, నైవేద్యం, 8 హారతులు, మంత్రపుష్పం
పురుషసూక్తంతో ధూప దీప నైవేద్య తాంబూలాలు, ఏక-నేత్ర-బిల్వ-నాగ-పంచ-కుంభ-రుద్ర-నక్షత్ర హారతులు, కర్పూర నీరాజనం, మంగళహారతి, తైత్తిరీయ మంత్రపుష్పం, సర్వదేవతా గాయత్రులు, ప్రదక్షిణ, సాష్టాంగం.
మంత్రపుష్పం పూర్తి పాఠం, దాని తరువాత సర్వదేవతా గాయత్రులు ఉత్తరాంగ పూజ పుటలో ఉన్నాయి.


