శ్రీ అయ్యప్పస్వామి మహామంత్రాలు (పంచాక్షరీ నుండి పంచదశాక్షరీ వరకు)

0

“స్వామి శరణం” పంచాక్షరి నుండి పంచదశాక్షరీ వరకు – అయ్యప్ప భక్తులు నిత్యం జపించే ఎనిమిది మహామంత్రాలు.

“స్వామియే శరణం అయ్యప్ప”  ఇది అయ్యప్పలు సర్వకాల సర్వావస్థల్లో జపించే తారక మంత్రం. దీక్షలో నడుస్తున్నా, పని చేస్తున్నా, నిద్రకు ముందూ ఈ నామమే తోడు.

పంచాక్షరీ మహామంత్రమ్

స్వామి శరణం ॥

అష్టాక్షరీ మహామంత్రమ్

స్వామి శరణం అయ్యప్ప ॥

దశాక్షరీ మహామంత్రమ్

ఓం స్వామియే శరణం అయ్యప్ప ॥

ఏకాదశాక్షరీ మహామంత్రమ్

ఓం ఘ్రూం నమః పరాయ గోప్త్రే నమః ॥

ద్వాదశాక్షరీ మహామంత్రమ్

ఓం నమో భగవతే భూతనాథాయ ॥

త్రయోదశాక్షరీ మహామంత్రమ్

ఓం శ్రీం హ్రీం ఘ్రూం నమః పరాయ గోప్త్రే స్వాహా ॥

చతుర్దశాక్షరీ మహామంత్రమ్

ఓం నమో భగవతే హరిహరపుత్రాయ ॥

పంచదశాక్షరీ మహామంత్రమ్

ఓం శ్రీం హ్రీం ఘ్రూం నమో భగవతే భూతనాథాయ ॥

మంత్రాలను గురుముఖంగా ఉపదేశం పొంది జపించడం సంప్రదాయం. బీజాక్షరాలున్న మూలమంత్రాల జపానికి మీ గురుస్వామి గారి అనుమతి, ఉపదేశం తీసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here