పూజ

సులభ నిత్య పూజ – అయ్యప్ప స్వాములు ఇంట్లో చేసుకునే పూజ

పూర్తి వేదోక్త పూజ (అయ్యప్పస్వామి పూజా విధానం) చేయలేని రోజుల్లో, లేదా కొత్తగా మాల వేసుకున్న కన్నె స్వాములు, ఈ సులభ పూజను ఉదయం, సాయంత్రం ఒకేలా...
Read more
స్నానం, మడి వస్త్రం, బొట్టు, పూజా మందిరం, అష్టదళ పద్మం ముగ్గు, ఆసనం, దీపారాధన - పూజకు ముందు సిద్ధపడే విధానం. వ్యక్తిగత శుచి పూజ చేసే భక్తులు సూర్యోదయానికి...
మానవజన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ తనకు నచ్చిన ఇష్టదేవతా స్వరూపాన్ని ప్రతినిత్యం భక్తిశ్రద్ధలతో పూజించాలని, భక్తిమార్గంలో పూజావిధానం అత్యంత ముఖ్యమని దైవజ్ఞులు తెలిపారు. పూజా విధానాలలో నిత్యపూజకు...
నైవేద్యం సమర్పించేటప్పుడు “… నివేదయామి” అని పదార్థం పేరు చెప్పాలి. ఉదాహరణ: “కదళీఫలం నివేదయామి”. ఈ పుటలో ప్రతి పదార్థానికి సంస్కృత నామం, దాని తెలుగు అర్థం...
ఓంకారం “ఓం… ఓం… ఓం…” అని మూడు పర్యాయాలు ఓంకారాన్ని ఉచ్చరించిన తరువాత ఈ క్రింది మంత్రాలు, శ్లోకాలు చదవాలి. శ్రీ గురుధ్యానమ్ - గురువును స్మరించుట ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః...
ఇది పూజలోని మొదటి భాగం. తరువాత సంకల్పం, కలశారాధన, ఆపై విఘ్నేశ్వర పూజ వస్తాయి. దేహశుద్ధిః / ఆత్మశుద్ధిః - శుద్ధి మంత్రం ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం...
సంకల్పం అంటే “ఈ రోజు, ఈ స్థలంలో, ఈ ప్రయోజనం కోసం నేను ఈ పూజ చేస్తున్నాను” అని దేవుని ఎదుట ప్రకటించడం. చుక్కల (……) స్థానంలో...
కలశాన్ని సిద్ధం చేసే విధానం, కలశ శ్లోకాలు, జల మంత్రం, గంగాది నదుల ఆవాహన, పూజా ద్రవ్యాల ప్రోక్షణ. ఘంటానాదం కృత్వా కలశపూజాం కుర్యాత్ ।కలశం పుష్పగంధాక్షతైరభ్యర్చ్య ॥ ఘంట మ్రోగించి, ఆచమనం...
పసుపుతో గణపతిని తయారుచేసి, కుంకుమ బొట్లు పెట్టి, తమలపాకులో ఉంచాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి, ఆ బియ్యంలో తమలపాకుతో సహా “పసుపు గణపతి”ని ఉంచాలి. తమలపాకు...
ఈ పూజ వేదోక్తంగా, న్యాసపూర్వకంగా జరుగుతుంది: ముందు శాస్తా యొక్క నాలుగు ధ్యానాలు, న్యాసాలు, పంచపూజ, ప్రాణప్రతిష్ఠ; తరువాత పురుషసూక్త విధానంతో షోడశోపచారాలు. ప్రతి ఉపచారంలో మొదట...
పంచామృత స్నానం తరువాత ఒక్కొక్క ద్రవ్యంతో, దాని వేదమంత్రంతో స్వామికి అభిషేకం చేయాలి. పంచామృతాలు అంటే ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, శర్కర (పటిక పంచదార పొడి). ఆవుపాలు ఆవుపాలతో...
అభిషేకం తరువాత శుద్ధోదక స్నానం, అలంకరణ, వస్త్రం నుండి పుష్పాల వరకు ఉపచారాలు, అంగపూజ, శ్రీ ధర్మశాస్తా అష్టోత్తర శతనామావళి. శుద్ధోదక స్నానమ్ - శుద్ధ జలంతో స్నానం ఘంటానాదం...