రుద్ర, గణపతి, షణ్ముఖ, దుర్గ, లక్ష్మి, సరస్వతి, బ్రహ్మ, విష్ణు, కృష్ణ, గరుడ, నృసింహ, ఆదిత్య, అగ్ని, గురు, శాస్తా, అయ్యప్ప గాయత్రులు; దశావతార గాయత్రులు; యుగ గురువుల, సద్గురువుల, శాస్తా ధర్మపత్నుల గాయత్రులు.
సర్వదేవతా గాయత్రులు (మంత్రపుష్పంలో)
- ఓం పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి । తన్నో రుద్రః ప్రచోదయాత్ ॥
- ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి । తన్నో రుద్రః ప్రచోదయాత్ ॥
- ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
- ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి । తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ ॥
- ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి । తన్నో నందిః ప్రచోదయాత్ ॥
- ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి । తన్నో దుర్గిః ప్రచోదయాత్ ॥
- ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి । తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ॥
- ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి । తన్నో వాణీ ప్రచోదయాత్ ॥
- ఓం ఐం వాగ్దేవ్యై చ విద్మహే కామరాజాయ ధీమహి । తన్నో దేవీ ప్రచోదయాత్ ॥
- ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి । తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ ॥
- ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నో విష్ణుః ప్రచోదయాత్ ॥
- ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నః కృష్ణః ప్రచోదయాత్ ॥
- ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి । తన్నో గరుడః ప్రచోదయాత్ ॥
- ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి । తన్నో నారసింహః ప్రచోదయాత్ ॥
- ఓం భాస్కరాయ విద్మహే మహద్ద్యుతికరాయ ధీమహి । తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ॥
- ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి । తన్నో అగ్నిః ప్రచోదయాత్ ॥
- ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి । తన్నో గురుః ప్రచోదయాత్ ॥
- ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి । తన్నః శాస్తా ప్రచోదయాత్ ॥
- ఓం తత్పురుషాయ విద్మహే హరిహరపుత్రాయ ధీమహి । తన్నో అయ్యప్ప ప్రచోదయాత్ ॥
దశావతారాల గాయత్రీ మంత్రాలు
శ్రీ మత్స్య గాయత్రీ
ఓం మత్స్యరాజాయ విద్మహే జలతత్త్వాయ ధీమహి । తన్నో మీనః ప్రచోదయాత్ ॥
శ్రీ కూర్మ గాయత్రీ
ఓం సుధాప్రదాయ విద్మహే పృథ్వీధరాయ ధీమహి । తన్నః కూర్మః ప్రచోదయాత్ ॥
శ్రీ వరాహనృసింహ గాయత్రీ
ఓం ఉగ్రసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి । తన్నో నృసింహః ప్రచోదయాత్ ॥
శ్రీ నారసింహ గాయత్రీ
ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి । తన్నో నారసింహః ప్రచోదయాత్ ॥
శ్రీ వామన గాయత్రీ
ఓం త్రివిక్రమాయ విద్మహే విశ్వరూపాయ ధీమహి । తన్నో వామనః ప్రచోదయాత్ ॥
శ్రీ పరశురామ గాయత్రీ
ఓం జామదగ్న్యాయ విద్మహే మహావీరాయ ధీమహి । తన్నః పరశురామః ప్రచోదయాత్ ॥
శ్రీ శ్రీరామచంద్రమూర్తి గాయత్రీ
ఓం దశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి । తన్నో రామచంద్రః ప్రచోదయాత్ ॥
శ్రీకృష్ణ గాయత్రీ
ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నః కృష్ణః ప్రచోదయాత్ ॥
శ్రీ బుద్ధ భగవాన్ గాయత్రీ
ఓం మాయారూపాయ విద్మహే పిప్పలస్థాయ ధీమహి । తన్నో బుద్ధః ప్రచోదయాత్ ॥
శ్రీ బలరామ గాయత్రీ
ఓం సంకర్షణాయ విద్మహే కృష్ణాగ్రజాయ ధీమహి । తన్నో బలరామః ప్రచోదయాత్ ॥
శ్రీ కల్కి గాయత్రీ
ఓం అశ్వారోహాయ విద్మహే కలుషఘ్నాయ ధీమహి । తన్నః కల్కిః ప్రచోదయాత్ ॥
యుగము – గురు స్వరూపము
కృతయుగంలో శ్రీ దక్షిణామూర్తి, త్రేతాయుగంలో శ్రీ దత్తాత్రేయుడు, ద్వాపరయుగంలో శ్రీ వేదవ్యాసుడు, కలియుగంలో శ్రీ ఆదిశంకరాచార్యులుగా గురుస్వరూపం భాసిల్లింది.
శ్రీ దక్షిణామూర్తి గాయత్రీ – కృతయుగం
ఓం తత్పురుషాయ విద్మహే విద్యావాసాయ ధీమహి । తన్నో దక్షిణామూర్తిః ప్రచోదయాత్ ॥
శ్రీ దత్తాత్రేయ గాయత్రీ – త్రేతాయుగం
ఓం అవధూతాయ విద్మహే అద్వైతాయ ధీమహి । తన్నో దత్తః ప్రచోదయాత్ ॥
శ్రీ వ్యాస మహర్షి గాయత్రీ – ద్వాపరయుగం
ఓం పూర్ణజ్ఞానాయ విద్మహే పూర్ణానందాయ ధీమహి । తన్నో వ్యాసః ప్రచోదయాత్ ॥
శ్రీ శంకరాచార్య గాయత్రీ – కలియుగం
ఓం శంకరాచార్యాయ విద్మహే అద్వైతస్థాపనాచార్యాయ ధీమహి । తన్నో జగద్గురుః ప్రచోదయాత్ ॥
శ్రీ సద్గురు గాయత్రీ మంత్రాలు (గురుపరంపర)
శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య (మాస్టర్ ఇ.కె.) గాయత్రీ
ఓం కృష్ణమాచార్యాయ విద్మహే జగద్గురుపీఠస్థాపనాచార్యాయ ధీమహి । తన్నో జగద్గురుః ప్రచోదయాత్ ॥
బ్రహ్మశ్రీ ఎ.ఎల్.ఎన్. రావు మాస్టారు గాయత్రీ
ఓం లక్ష్మీనరసింహాయ విద్మహే భక్తాగ్రేశ్వరాయ ధీమహి । తన్నో సద్గురుః ప్రచోదయాత్ ॥
ఓం లక్ష్మీనరసింహాయ విద్మహే బ్రహ్మశ్రీ బిరుదాంకితాయ ధీమహి । తన్నో సద్గురుః ప్రచోదయాత్ ॥
శ్రీ ఈశ్వర సుబ్రహ్మణ్యం మాస్టారు గాయత్రీ
ఓం ఈశ్వరసుబ్రహ్మణ్యాయ విద్మహే భక్తాగ్రేశ్వరాయ ధీమహి । తన్నో సద్గురుః ప్రచోదయాత్ ॥
శ్రీ గాలి పార్థసారథి మాస్టారు గాయత్రీ
ఓం గాలిపార్థసారథాయ విద్మహే శంకరాచార్యభక్తాయ ధీమహి । తన్నో సద్గురుః ప్రచోదయాత్ ॥
శ్రీ ఎన్.పి. రామచంద్రన్ గురుస్వామి గాయత్రీ
ఓం రామచంద్రన్ విద్మహే అయ్యప్పభక్తాయ ధీమహి । తన్నో సద్గురుస్వామి ప్రచోదయాత్ ॥
శ్రీ ఎన్.పి. నారాయణన్ కుట్టి గురుస్వామి గాయత్రీ
ఓం నారాయణన్ కుట్టి విద్మహే అయ్యప్పభక్తాయ ధీమహి । తన్నో సద్గురుస్వామి ప్రచోదయాత్ ॥
శ్రీ శాస్తావారి ధర్మపత్నుల గాయత్రీ మంత్రాలు
శ్రీ ధర్మశాస్తా గాయత్రీ
ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి । తన్నః శాస్తా ప్రచోదయాత్ ॥
శ్రీ పూర్ణాదేవి గాయత్రీ
ఓం పింజకపుత్ర్యై చ విద్మహే శాస్తృపత్న్యై చ ధీమహి । తన్నో పూర్ణా ప్రచోదయాత్ ॥
శ్రీ పుష్కలాదేవి గాయత్రీ
ఓం ఫలింజన్ పుత్ర్యై చ విద్మహే శాస్తృపత్న్యై చ ధీమహి । తన్నో పుష్కలా ప్రచోదయాత్ ॥
శ్రీ ప్రభాదేవి గాయత్రీ
ఓం ప్రభాదేవ్యై చ విద్మహే శాస్తృపత్న్యై చ ధీమహి । తన్నః ప్రభా ప్రచోదయాత్ ॥
శ్రీ లీలాదేవి గాయత్రీ
ఓం గాల్వపుత్ర్యై చ విద్మహే దత్తపత్న్యై చ ధీమహి । తన్నో లీలా ప్రచోదయాత్ ॥
శ్రీ మాళికాపురత్తమ్మ గాయత్రీ
ఓం లీలాదేవ్యై చ విద్మహే దత్తపత్న్యై చ ధీమహి । తన్నో మాళికాపురత్తమ్మా ప్రచోదయాత్ ॥
శ్రీ అయ్యప్ప గాయత్రీ
ఓం తత్పురుషాయ విద్మహే హరిహరపుత్రాయ ధీమహి । తన్నో అయ్యప్ప ప్రచోదయాత్ ॥
ఓం తత్సత్


