శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

0

పన్నెండు జ్యోతిర్లింగాల స్మరణ – ఉదయం సాయంత్రం పఠిస్తే ఏడు జన్మల పాపం నశిస్తుంది.

 స్తోత్రం

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్ ।
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరమ్ ॥
ప్రజ్వాల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరమ్ ।
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే ॥
వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే ।
హిమాలయే తు కేదారం ఘృష్ణేశం చ శివాలయే ॥
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

శ్రీ ద్వాదశ సూర్య నమస్కార మంత్రాః – 12 సూర్య నమస్కార మంత్రాలు

  1. ఓం హ్రాం మిత్రాయ నమః
  2. ఓం హ్రీం రవయే నమః
  3. ఓం హ్రూం సూర్యాయ నమః
  4. ఓం హ్రైం భానవే నమః
  5. ఓం హ్రౌం ఖగాయ నమః
  6. ఓం హ్రః పూష్ణే నమః
  7. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః
  8. ఓం హ్రీం మరీచయే నమః
  9. ఓం హ్రూం ఆదిత్యాయ నమః
  10. ఓం హ్రైం సవిత్రే నమః
  11. ఓం హ్రౌం అర్కాయ నమః
  12. ఓం హ్రః భాస్కరాయ నమః

ఓం శ్రీ సవితృ సూర్యనారాయణాయ నమః (3)

ఈ విధంగా మంత్రం జపించి సూర్య నమస్కారాలు చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here