వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి పూజా విధానం

0

పెనుగొండ క్షేత్ర అధిదేవత, ఆర్యవైశ్యుల కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పూజా విధానం ఈ పుస్తకంలో ఉంది. ధ్యానం, షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళి, స్తోత్రాలు, హారతి అన్నీ ఇచ్చాము. వాసవి జయంతి, శుక్రవారాలు, ఇతర శుభ సందర్భాల్లో అమ్మవారి ఆరాధనకు ఉపయోగపడుతుంది.
 [PDF డౌన్‌లోడ్ చేసుకోండి]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here