బ్రహ్మశ్రీ డి.వి.ఎన్. మూర్తి గురుస్వామి
1986 నుండి నిరంతర మాలాధారణ

ఓం శ్రీ గురుభ్యో నమః
గురుదక్షిణ · 18వ మాలాధారణ

గురుస్వామి పాదపద్మాలకు వినమ్ర సమర్పణ

పద్దెనిమిదవ మాలాధారణ సందర్భంగా శిష్యుడు డా. సువర్ణ కుమార్, తనకు మాల వేసి మార్గం చూపిన గురుస్వామి బ్రహ్మశ్రీ డి.వి.ఎన్. మూర్తి గారికి ఈ వెబ్‌సైట్‌ను గురుదక్షిణగా సమర్పిస్తున్నారు — గురుస్వామి గారు జీవితాంతం పంచిన వేదోక్త పూజావిధానం ప్రతి అయ్యప్ప భక్తునికీ, ఐదు భాషల్లో అందిస్తున్నాము.

డా. సువర్ణ కుమార్

మీకు కావాల్సిన మంత్రం..

అయ్యప్ప మాలాధారణ నుండి మాలా విసర్జన వరకు సంపూర్ణ దీక్షా మార్గదర్శి, షోడశోపచార పూజా విధానం, దివ్య పడిపూజ, మంత్రాలు, స్తోత్రాలు, వేద సూక్తాలు — ఐదు భాషల్లో.
మాల వేసిన రోజు నుండి మాల తీసే రోజు వరకు

దీక్షా మార్గం — ఏడు అడుగులు

1
గురుస్వామిని ఆశ్రయించండి
2
మాలాధారణ
3
41 రోజుల నియమాలు
4
రోజూ రెండుపూటల పూజ
5
ఇరుముడి కట్టడం
6
శబరిమల యాత్ర
7
మాలా విసర్జన
గ్రంథాలయం

దీక్ష నుండి వేదం వరకు — తొమ్మిది విభాగాలు

అయ్యప్ప దీక్ష

మాలాధారణ నుండి మాలా విసర్జన వరకు — స్వామి చరిత్ర, నియమాలు, ఇరుముడి, శబరిమల యాత్ర, గురుదక్షిణ. ఒక్కొక్కటిగా, క్రమంలో.

పూజా విధానం

షోడశోపచార పూజ — సంకల్పం నుండి ఉద్వాసన వరకు, మంత్రక్రమ సహితంగా. గణపతి, సుబ్రహ్మణ్య, మహాలక్ష్మి, అయ్యప్ప స్వామి పూజలు.

దివ్య పడిపూజ

పావన పదునెట్టాంబడి — 18 మెట్ల పవిత్రత, అష్టాదశ సోపాన దేవతల పూజ, పరివార దేవతలు, హారతులు, మంగళ శాసనం.

మంత్రాలు

మూల మంత్రాలు, ఏకాక్షరీ మంత్రాలు, అయ్యప్ప స్వామి మహా మంత్రాలు, సకల దేవతల గాయత్రీ మంత్రాలు, శాంతి మంత్రాలు.

స్తోత్రాలు & నామావళులు

అయ్యప్ప పంచరత్నం, హరివరాసనం, అష్టోత్తర శతనామావళులు, ప్రతి దేవుడి స్తోత్రాలు.

వేద పారాయణం

శ్రీ రుద్రం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, మంత్రపుష్పం, ఉపనిషత్తులు.

శరణు ఘోష & భజనలు

108 శరణు ఘోష (లెక్కింపుతో), మార్గ మధ్య శరణు మాల, పడిపాట, అయ్యప్ప భజనలు.

సంస్కారాలు & ఆచారాలు

భారతీయ సంస్కారాలు, యజ్ఞోపవీత ధారణ విధి, ఆశౌచ దినములు — అర్థం, ఆచరణ.

పురాణాలు & చరిత్ర

శ్రీ ధర్మశాస్తా వారి పురాణ చరిత్ర, శ్రీరామచంద్రుని వంశ చరిత్ర.

స్వామియే శరణం అయ్యప్ప

108 శరణు ఘోష — తాకుతూ లెక్కించండి

వారం పూజ

ఏ రోజు ఏ దేవుడు

సోమవారం
పరమశివుడు

కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారమ్ ।
సదా వసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి ॥

మంగళవారం
ఆంజనేయ స్వామి

మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ । వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ॥

బుధవారం
శ్రీ మహాగణపతి

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ । నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥

గురువారం
శ్రీ మహావిష్ణువు · గురువు

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః । గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥

శుక్రవారం
శ్రీ మహాలక్ష్మి

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే । శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥

శనివారం
శ్రీ అయ్యప్ప స్వామి

భూతనాథ సదానంద సర్వభూత దయాపర । రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః ॥

ఆదివారం
సూర్య భగవానుడు

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ । తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ ॥

భక్తులు అడిగే ప్రశ్నలు

అయ్యప్ప దీక్ష ఎన్ని రోజులు?

మాలధారులు ఏ రంగు వస్త్రాలు ధరించాలి?

రోజుకు ఎన్నిసార్లు పూజ చేయాలి?

ఇంట్లో మరణం సంభవిస్తే మాల ఏం చేయాలి?