శ్రీ మహాలక్ష్మీ (దేవి) పూజ — శ్రీసూక్త విధానం, దుర్గా–లక్ష్మీ అష్టోత్తరాలతో

3

శ్రీ మహాలక్ష్మీ పూజ శ్రీసూక్త విధానంలో జరుగుతుంది,  ఒకే పూజలో శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, గాయత్రి సమేతంగా దుర్గాపరమేశ్వరిని ఆరాధిస్తాం. ప్రతి ఉపచారానికి ముందు శ్రీసూక్తంలోని ఒక ఋక్కు (మం॥), తరువాత పౌరాణిక శ్లోకం (శ్లో॥), చివర సమర్పణ వాక్యం చెబుతారు. అయ్యప్ప పూజలో విఘ్నేశ్వర పూజ తరువాత, అయ్యప్ప పూజకు ముందు దీనిని చేస్తారు.

ధ్యానం

శ్రీ దుర్గాదేవి ధ్యాన మంత్రమ్

ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః ।
స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాఽత్యగ్నిః ॥
తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్ ।
దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ॥
దుం దుర్గాదేవ్యై నమః — ధ్యాయామి ॥

శ్రీ మహాలక్ష్మీ ధ్యానమ్

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదామ్ ।
హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితామ్ ।
భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిస్సేవితామ్ ।
పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః ॥
సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః । ధ్యాయామి ॥

ధ్యాన మంత్రాలు చదివాక పుష్పాలు దేవికి సమర్పించి నమస్కరించండి.

శ్రీసూక్త విధానేన పూజా ప్రారంభః

ఆవాహనం

గంట వాయిస్తూ ఈ మంత్రాలతో దేవిని ఆవాహన చేయండి.

మంత్రః

హరిః ఓం ॥ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ ।
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ॥

శ్లోకః

సహస్రదళ పద్మస్థాం స్వస్థాం చ సుమనోహరామ్ ।
శాంతాం చ శ్రీహరేః కాంతాం తాం భజే జగతాం ప్రసూమ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
ఆవాహయామి ॥

ఆసనం

మంత్రః

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ ।
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ ॥

శ్లోకః

అమూల్య రత్నసారం చ నిర్మితం విశ్వకర్మణా ।
ఆసనం చ ప్రసన్నం చ మహాదేవి ప్రగృహ్యతామ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
నవరత్న ఖచిత దివ్య సింహాసనం సమర్పయామి ॥

పాద్యం

శుద్ధోదకాన్ని పువ్వుతో దేవి పాదాలపై చల్లండి.

మంత్రః

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్ ।
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ ॥

శ్లోకః

శుద్ధ గంగోదకమిదం సర్వవందితమీప్సితమ్ ।
పాపేధ్మ వహ్నిరూపం చ గృహ్యతాం పరమేశ్వరీ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
పాదయోః పాద్యం సమర్పయామి ॥

అర్ఘ్యం

శుద్ధోదకాన్ని పువ్వుతో దేవి హస్తాలపై చల్లండి.

మంత్రః

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ ।
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ ॥

శ్లోకః

పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలమ్ ।
శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ॥

ఆచమనీయం

శుద్ధోదకాన్ని పువ్వుతో దేవిపై చల్లండి.

మంత్రః

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ ।
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేఽలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ॥

శ్లోకః

పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా ।
గృహ్యతాం కృష్ణకాంతే చ రమ్యమాచమనీయకమ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
ముఖే ఆచమనీయం సమర్పయామి ॥

శుద్ధోదక స్నానం

శుద్ధోదకాన్ని పువ్వుతో దేవిపై చల్లండి; తరువాత ఉద్ధరిణెడు నీరు పళ్ళెంలో విడవండి. అభిషేకం చేసేవారు ఇక్కడ పంచామృత అభిషేకం చేయవచ్చు.

మంత్రః

ఆదిత్యవర్ణే తపసోఽధిజాతో వనస్పతిస్తవ వృక్షోఽథ బిల్వః ।
తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ॥

శ్లోకః

సుగంధి విష్ణు తైలం చ సుగంధామలకీజలమ్ ।
దేహసౌందర్య బీజం చ గృహ్యతాం శ్రీహరిప్రియే ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
శుద్ధోదక స్నానం సమర్పయామి ॥ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥

వస్త్రం

ప్రతిష్ఠ చేసిన వస్త్రాలు (వస్త్రయుగ్మం) గానీ, కొత్త బట్టలు గానీ, పుష్పాక్షతలు గానీ సమర్పించండి.

మంత్రః

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ।
ప్రాదుర్భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే ॥

శ్లోకః

సౌందర్య ముఖ్యాలంకారం సదాశోభాభివర్ధనమ్ ।
కార్పాసజం చ క్రిమిజం వసనం దేవి గృహ్యతామ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
వస్త్రయుగ్మం సమర్పయామి ॥

వ్యజన చామరం (వింజామరం)

వింజామరంతో గానీ పువ్వుతో గానీ దేవికి వీచండి.

మంత్రః

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్ ।
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ॥

శ్లోకః

శీతవాయు ప్రదే చైవ దేహే చ సుఖదే వరే ।
కమలే గృహ్యతాం చేమే వ్యజనశ్వేతచామరే ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
వ్యజన చామరాభ్యాం వీజయామి ॥

చందనం

పువ్వును గంధంలో ముంచి దేవి పాదాల వద్ద ఉంచండి; తరువాత పసుపు, కుంకుమ సమర్పించండి.

మంత్రః

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ ।
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ॥

శ్లోకః

మలయాచల సంభూతం వృక్షసారం మనోహరమ్ ।
సుగంధయుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతామ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
దివ్య శ్రీగంధం ధారయామి ॥ గంధస్యోపరి అలంకరణార్థం హరిద్రా చూర్ణ కుంకుమాన్ సమర్పయామి ॥

ఆభరణం

దేవికి ఆభరణాలు అలంకరించండి, లేదా పుష్పాలు సమర్పించండి.

మంత్రః

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి ।
పశూనాగ్ం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః ॥

శ్లోకః

రత్నస్వర్ణ ప్రకారం చ దేహాలంకార వర్ధనమ్ ।
శోభాధానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతామ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
సర్వాభరణాని సమర్పయామి ॥ ఆభరణార్థం పుష్పాణి సమర్పయామి ॥

పుష్పాణి

దేవికి పుష్పాలు సమర్పించండి.

మంత్రః

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ ।
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ॥

శ్లోకః

నానాకుసుమ నిర్మాణం బహుశోభాప్రదం పరమ్ ।
సర్వభూత ప్రియం శుద్ధం మాల్యం దేవి ప్రగృహ్యతామ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి ॥

శ్రీ దుర్గా అథాంగ పూజ

“ఓం దుం — దుర్గాదేవ్యై నమః”. కుంకుమతో గానీ పువ్వులతో గానీ దేవికి అంగపూజ చేయండి.

ఓం పూజ్యపాదాయై నమః — పాదౌ పూజయామి ।
ఓం విచిత్ర నూపురాయై నమః — జంఘే పూజయామి ।
ఓం కుంచిత చరణాయై నమః — జానునీ పూజయామి ।
ఓం రంభోర్వై నమః — ఊరూ పూజయామి ।
ఓం రత్నమేఖలాయై నమః — కటిం పూజయామి ।
ఓం భువనేశ్వర్యై నమః — ఉదరం పూజయామి ।
ఓం జగన్మాత్రే నమః — స్తనౌ పూజయామి ।
ఓం దుష్టనిషూదిన్యై నమః — బాహూన్ పూజయామి ।
ఓం విశాలవక్షసే నమః — వక్షస్థలం పూజయామి ।
ఓం భక్తవత్సలాయై నమః — హృదయం పూజయామి ।
ఓం కంబుకంఠ్యై నమః — కంఠం పూజయామి ।
ఓం నాసాభరణ భాసురాయై నమః — నాసికాం పూజయామి ।
ఓం కామాక్ష్యై నమః — నేత్రే పూజయామి ।
ఓం రత్నతాటంక భూషితాయై నమః — కర్ణౌ పూజయామి ।
ఓం చంద్రకళాధరాయై నమః — లలాటం పూజయామి ।
ఓం వేదరూపాయై నమః — ముఖం పూజయామి ।
ఓం బింబోష్ఠ్యై నమః — ఓష్ఠౌ పూజయామి ।
ఓం సుకేశ్యై నమః — కేశాన్ పూజయామి ।
ఓం కిరీటధారిణ్యై నమః — శిరః పూజయామి ।
ఓం అఖిలాండ నాయికాయై నమః — సర్వాణ్యంగాని పూజయామి ॥

శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి

కుంకుమతో గానీ పువ్వులతో గానీ దేవికి పూజ చేయండి.

  1. ఓం శ్రియై నమః
  2. ఓం ఉమాయై నమః
  3. ఓం భారత్యై నమః
  4. ఓం భద్రాయై నమః
  5. ఓం శర్వాణ్యై నమః
  6. ఓం విజయాయై నమః
  7. ఓం జయాయై నమః
  8. ఓం వాణ్యై నమః
  9. ఓం సర్వగతాయై నమః
  10. ఓం గౌర్యై నమః
  11. ఓం వారాహ్యై నమః
  12. ఓం కమలప్రియాయై నమః
  13. ఓం సరస్వత్యై నమః
  14. ఓం కమలాయై నమః
  15. ఓం మాయాయై నమః
  16. ఓం మాతంగ్యై నమః
  17. ఓం అజాయై నమః
  18. ఓం అపరాయై నమః
  19. ఓం శాంకర్యై నమః
  20. ఓం శివాయై నమః
  21. ఓం చండ్యై నమః
  22. ఓం కుండల్యై నమః
  23. ఓం వైష్ణవ్యై నమః
  24. ఓం క్రియాయై నమః
  25. ఓం ఐంద్ర్యై నమః
  26. ఓం మాత్రే నమః
  27. ఓం మధుమత్యై నమః
  28. ఓం గిరిజాయై నమః
  29. ఓం శుభగాయై నమః
  30. ఓం అంబికాయై నమః
  31. ఓం తారాయై నమః
  32. ఓం పద్మావత్యై నమః
  33. ఓం హంస్యై నమః
  34. ఓం పద్మనాభ సహోదర్యై నమః
  35. ఓం అపర్ణాయై నమః
  36. ఓం లజ్జితాయై నమః
  37. ఓం ధాత్ర్యై నమః
  38. ఓం కుమార్యై నమః
  39. ఓం శిఖివాహనాయై నమః
  40. ఓం శాంభవ్యై నమః
  41. ఓం సుముఖ్యై నమః
  42. ఓం మైత్ర్యై నమః
  43. ఓం త్రినేత్రాయై నమః
  44. ఓం విశ్వరూపిణ్యై నమః
  45. ఓం ఆర్యాయై నమః
  46. ఓం మృడాన్యై నమః
  47. ఓం హ్రీంకార్యై నమః
  48. ఓం క్రోధిన్యై నమః
  49. ఓం సుధినాయై నమః
  50. ఓం అచలాయై నమః
  51. ఓం సూక్ష్మాయై నమః
  52. ఓం పరాత్పరాయై నమః
  53. ఓం శోభాయై నమః
  54. ఓం సర్వవర్ణాయై నమః
  1. ఓం హరప్రియాయై నమః
  2. ఓం మహాలక్ష్మ్యై నమః
  3. ఓం మహాసిద్ధ్యై నమః
  4. ఓం స్వధాయై నమః
  5. ఓం స్వాహాయై నమః
  6. ఓం మనోన్మన్యై నమః
  7. ఓం త్రిలోకపాలిన్యై నమః
  8. ఓం ఉద్భూతాయై నమః
  9. ఓం త్రిసంధ్యాయై నమః
  10. ఓం త్రిపురాంతకాయై నమః
  11. ఓం త్రిశక్త్యై నమః
  12. ఓం త్రిపదాయై నమః
  13. ఓం దుర్గాయై నమః
  14. ఓం బ్రాహ్మ్యై నమః
  15. ఓం త్రైలోక్యవాసిన్యై నమః
  16. ఓం పుష్కరాయై నమః
  17. ఓం అత్రిసుతాయై నమః
  18. ఓం గూఢాయై నమః
  19. ఓం త్రివర్ణాయై నమః
  20. ఓం త్రిస్వరాత్మికాయై నమః
  21. ఓం త్రిగుణాయై నమః
  22. ఓం నిర్గుణాయై నమః
  23. ఓం సత్యాయై నమః
  24. ఓం నిర్వికల్పాయై నమః
  25. ఓం నిరంజనాయై నమః
  26. ఓం జ్వాలిన్యై నమః
  27. ఓం మాలిన్యై నమః
  28. ఓం చర్చాయై నమః
  29. ఓం క్రవ్యాదోపనిబర్హిణ్యై నమః
  30. ఓం కామాక్ష్యై నమః
  31. ఓం కామిన్యై నమః
  32. ఓం కాంత్యై నమః
  33. ఓం కామదాయై నమః
  34. ఓం కలహంసిన్యై నమః
  35. ఓం సలజ్జాయై నమః
  36. ఓం కులజాయై నమః
  37. ఓం ప్రజ్ఞాయై నమః
  38. ఓం ప్రభాయై నమః
  39. ఓం మదనసుందర్యై నమః
  40. ఓం వాగీశ్వర్యై నమః
  41. ఓం విశాలాక్ష్యై నమః
  42. ఓం మహాకాళ్యై నమః
  43. ఓం మహేశ్వర్యై నమః
  44. ఓం చండ్రాయై నమః
  45. ఓం చంద్రకళాచూడాయై నమః
  46. ఓం భైరవ్యై నమః
  47. ఓం భువనేశ్వర్యై నమః
  48. ఓం నిత్యానందాత్మ విభవాయై నమః
  49. ఓం సత్యజ్ఞానాయై నమః
  50. ఓం తమోపహాయై నమః
  51. ఓం మహేశ్వర ప్రియకర్యై నమః
  52. ఓం మహాత్రిపురసుందర్యై నమః
  53. ఓం శ్రీవాణీనుత చరిత్రాయై నమః
  54. ఓం శ్రీ దుర్గాపరమేశ్వర్యై నమః

శ్రీ దుర్గాదేవి పాదారవిందయోః ।
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి ॥

శ్రీ మహాలక్ష్మీ అథాంగ పూజ

“ఓం శ్రీం — మహాలక్ష్మ్యై నమః”. లక్ష్మీదేవికి కుంకుమతో గానీ పువ్వులతో గానీ పూజ చేయండి.

ఓం చంచలాయై నమః — పాదౌ పూజయామి ।
ఓం చపలాయై నమః — జానునీ పూజయామి ।
ఓం పీతాంబరధరాయై నమః — ఊరూ పూజయామి ।
ఓం మలయవాసిన్యై నమః — కటిం పూజయామి ।
ఓం పద్మాలయాయై నమః — నాభిం పూజయామి ।
ఓం మదనమాత్రే నమః — స్తనౌ పూజయామి ।
ఓం లలితాయై నమః — భుజద్వయం పూజయామి ।
ఓం కంబుకంఠ్యై నమః — కంఠం పూజయామి ।
ఓం సుముఖాయై నమః — ముఖం పూజయామి ।
ఓం శ్రియై నమః — ఓష్ఠం పూజయామి ।
ఓం సునాసికాయై నమః — నాసికాం పూజయామి ।
ఓం సునేత్రాయై నమః — నేత్రే పూజయామి ।
ఓం రమాయై నమః — కర్ణౌ పూజయామి ।
ఓం కమలాయై నమః — శిరః పూజయామి ।
ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః — సర్వాణ్యంగాని పూజయామి ॥

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేయండి; కుంకుమ అమ్మవారి పాదాల వద్దనే పూజ చేయాలి.

  1. ఓం ప్రకృత్యై నమః
  2. ఓం వికృత్యై నమః
  3. ఓం విద్యాయై నమః
  4. ఓం సర్వభూతహితప్రదాయై నమః
  5. ఓం శ్రద్ధాయై నమః
  6. ఓం విభూత్యై నమః
  7. ఓం సురభ్యై నమః
  8. ఓం పరమాత్మికాయై నమః
  9. ఓం వాచే నమః
  10. ఓం పద్మాలయాయై నమః
  11. ఓం పద్మాయై నమః
  12. ఓం శుచయే నమః
  13. ఓం స్వాహాయై నమః
  14. ఓం స్వధాయై నమః
  15. ఓం సుధాయై నమః
  16. ఓం ధన్యాయై నమః
  17. ఓం హిరణ్మయ్యై నమః
  18. ఓం లక్ష్మ్యై నమః
  19. ఓం నిత్యపుష్టాయై నమః
  20. ఓం విభావర్యై నమః
  21. ఓం అదిత్యై నమః
  22. ఓం దిత్యై నమః
  23. ఓం దీపాయై నమః
  24. ఓం వసుధాయై నమః
  25. ఓం వసుధారిణ్యై నమః
  26. ఓం కమలాయై నమః
  27. ఓం కాంతాయై నమః
  28. ఓం కామాక్ష్యై నమః
  29. ఓం క్రోధసంభవాయై నమః
  30. ఓం అనుగ్రహప్రదాయై నమః
  31. ఓం బుద్ధయే నమః
  32. ఓం అనఘాయై నమః
  33. ఓం హరివల్లభాయై నమః
  34. ఓం అశోకాయై నమః
  35. ఓం అమృతాయై నమః
  36. ఓం దీప్తాయై నమః
  37. ఓం లోకశోకవినాశిన్యై నమః
  38. ఓం ధర్మనిలయాయై నమః
  39. ఓం కరుణాయై నమః
  40. ఓం లోకమాత్రే నమః
  41. ఓం పద్మప్రియాయై నమః
  42. ఓం పద్మహస్తాయై నమః
  43. ఓం పద్మాక్ష్యై నమః
  44. ఓం పద్మసుందర్యై నమః
  45. ఓం పద్మోద్భవాయై నమః
  46. ఓం పద్మముఖ్యై నమః
  47. ఓం పద్మనాభప్రియాయై నమః
  48. ఓం రమాయై నమః
  49. ఓం పద్మమాలాధరాయై నమః
  50. ఓం దేవ్యై నమః
  51. ఓం పద్మిన్యై నమః
  52. ఓం పద్మగంధిన్యై నమః
  53. ఓం పుణ్యగంధాయై నమః
  54. ఓం సుప్రసన్నాయై నమః
  1. ఓం ప్రసాదాభిముఖ్యై నమః
  2. ఓం ప్రభాయై నమః
  3. ఓం చంద్రవదనాయై నమః
  4. ఓం చంద్రాయై నమః
  5. ఓం చంద్రసహోదర్యై నమః
  6. ఓం చతుర్భుజాయై నమః
  7. ఓం చంద్రరూపాయై నమః
  8. ఓం ఇందిరాయై నమః
  9. ఓం ఇందుశీతలాయై నమః
  10. ఓం ఆహ్లాదజనన్యై నమః
  11. ఓం పుష్ట్యై నమః
  12. ఓం శివాయై నమః
  13. ఓం శివకర్యై నమః
  14. ఓం సత్యై నమః
  15. ఓం విమలాయై నమః
  16. ఓం విశ్వజనన్యై నమః
  17. ఓం తుష్ట్యై నమః
  18. ఓం దారిద్ర్యనాశిన్యై నమః
  19. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
  20. ఓం శాంతాయై నమః
  21. ఓం శుక్లమాల్యాంబరాయై నమః
  22. ఓం శ్రియై నమః
  23. ఓం భాస్కర్యై నమః
  24. ఓం బిల్వనిలయాయై నమః
  25. ఓం వరారోహాయై నమః
  26. ఓం యశస్విన్యై నమః
  27. ఓం వసుంధరాయై నమః
  28. ఓం ఉదారాంగాయై నమః
  29. ఓం హరిణ్యై నమః
  30. ఓం హేమమాలిన్యై నమః
  31. ఓం ధనధాన్యకర్యై నమః
  32. ఓం సిద్ధయే నమః
  33. ఓం స్త్రైణసౌమ్యాయై నమః
  34. ఓం శుభప్రదాయై నమః
  35. ఓం నృపవేశ్మగతానందాయై నమః
  36. ఓం వరలక్ష్మ్యై నమః
  37. ఓం వసుప్రదాయై నమః
  38. ఓం శుభాయై నమః
  39. ఓం హిరణ్యప్రాకారాయై నమః
  40. ఓం సముద్రతనయాయై నమః
  41. ఓం జయాయై నమః
  42. ఓం మంగళాదేవ్యై నమః
  43. ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః
  44. ఓం విష్ణుపత్న్యై నమః
  45. ఓం ప్రసన్నాక్ష్యై నమః
  46. ఓం నారాయణసమాశ్రితాయై నమః
  47. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
  48. ఓం దేవ్యై నమః
  49. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
  50. ఓం నవదుర్గాయై నమః
  51. ఓం మహాకాళ్యై నమః
  52. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
  53. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
  54. ఓం భువనేశ్వర్యై నమః

శ్రీ మహాలక్ష్మీ పాదారవిందయోః ।
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి ॥

ఉత్తరాంగ పూజ

ధూపం

గంట వాయిస్తూ అగరువత్తులు వెలిగించి ధూపాన్ని దేవికి చూపండి.

మంత్రః

ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే ।
ని చ దేవీం మాతరగ్ం శ్రియం వాసయ మే కులే ॥

శ్లోకః

వృక్ష నిర్యాస రూపం చ గంధద్రవ్యాది సంయుతమ్ ।
శ్రీకృష్ణకాంతే ధూపం చ పవిత్రం ప్రతిగృహ్యతామ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
ధూపమాఘ్రాపయామి ॥

దీపం

గంట వాయిస్తూ దీపం వెలిగించి దేవికి చూపండి; తరువాత ఉద్ధరిణెడు నీరు పళ్ళెంలో విడవండి.

మంత్రః

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్ ।
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ॥

శ్లోకః

జగచ్చక్షుః స్వరూపం చ ప్రాణరక్షణ కారణమ్ ।
ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరీ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
సాక్షాత్ దీపం దర్శయామి ॥ ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥

నైవేద్యం

పువ్వుతో కలశంలోని శుద్ధోదకాన్ని నివేదన పదార్థాలపై చల్లి, గాయత్రీ మంత్రంతో “సత్యం త్వర్తేన పరిషించామి” (రాత్రి అయితే “ఋతం త్వా సత్యేన పరిషించామి”) అని పదార్థాల చుట్టూ నీరు తిప్పండి. “అమృతమస్తు, అమృతోపస్తరణమసి” అని నీటిని పళ్ళెంలో విడిచి, ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో ఐదు ప్రాణాహుతులు చూపండి. తరువాత దేవికి ఏ ఫలాలు, భక్ష్యాలు నివేదిస్తున్నారో వాటి పేర్లు చెప్పండి.

మంత్రః

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్ ।
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ॥

శ్లోకః

నానోపహార రూపం చ నానారస సమన్వితమ్ ।
నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ॥

నివేదన మంత్రాః

ఓం భూర్భువస్సువః । ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥
సత్యం త్వర్తేన పరిషించామి ॥ అమృతమస్తు । అమృతోపస్తరణమసి ॥
ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యానాయ స్వాహా ।
ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా । ఓం బ్రహ్మణే స్వాహా ॥
మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి । అమృతాపిధానమసి ।
ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తప్రక్షాళనం సమర్పయామి ।
పాదప్రక్షాళనం సమర్పయామి । శుద్ధాచమనీయం సమర్పయామి ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
యథాశక్తి నైవేద్యం నివేదయామి ॥

తాంబూలం

తమలపాకులు, వక్క, ఫలం, దక్షిణ దేవికి సమర్పించండి.

మంత్రః

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ ।
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోఽశ్వాన్ విందేయం పురుషానహమ్ ॥

శ్లోకః

తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితమ్ ।
జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతామ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
తాంబూలం సమర్పయామి ॥ ముఖశుద్ధ్యర్థం ఆచమనీయం సమర్పయామి ॥

కర్పూర నీరాజనం

గంట వాయిస్తూ కర్పూరం వెలిగించి దేవికి హారతి ఇవ్వండి. హారతి పళ్ళెం ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో దేవికి చూపండి; తరువాత ఉద్ధరిణెడు తీర్థం హారతి పళ్ళెంలో విడిచి, హారతిని కళ్ళకు అద్దుకొని నమస్కరించండి.

మంత్రః

యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహమ్ ।
శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ ॥

శ్లోకః

సమ్రాజం చ విరాజం చాభిః శ్రీర్యా చ నో గృహే ।
లక్ష్మీ రాష్ట్రస్య యా ముఖే తయా మా సగ్ంసృజామసి ॥
కర్పూర దీప తేజస్త్వం అజ్ఞాన తిమిరాపహ ।
దేవి ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు ।
నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు ॥
కర్పూర మంగళ నీరాజనం దర్శయామి ॥ నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥ నమస్కరోమి ॥

మంత్రపుష్పం

నేతిలో అక్షతలు, పువ్వులు, దక్షిణ పట్టుకొని లేచి నిలబడి ఈ గాయత్రీ మంత్రాలు చెప్పి దేవికి సమర్పించి నమస్కరించండి.

మంత్రః

ఓం కాత్యాయనాయ విద్మహే । కన్యకుమారి ధీమహి । తన్నో దుర్గిః ప్రచోదయాత్ ॥
ఓం మహాదేవ్యై చ విద్మహే । విష్ణుపత్న్యై చ ధీమహి । తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ॥
వాగీశ్వర్యై చ విద్మహే । బ్రహ్మపత్న్యై చ ధీమహి । తన్నో వాణీ ప్రచోదయాత్ ॥
ఓం ఐం వాగ్దేవ్యై చ విద్మహే । కామరాజాయ ధీమహి । తన్నో దేవీ ప్రచోదయాత్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
మంత్రపుష్పాణి సమర్పయామి ॥

ఆత్మప్రదక్షిణ నమస్కారం

ఈ శ్లోకాలు చెబుతూ దేవి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్లు మనసులో భావించండి; తరువాత పుష్పాక్షతలు దేవి పాదాలకు సమర్పించి నమస్కరించండి. ఆత్మప్రదక్షిణ తరువాత సాష్టాంగ నమస్కారం చేయాలి.

శ్లోకః

యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ ।
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః ।
త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే ॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
ఆత్మప్రదక్షిణ (త్రయ) నమస్కారాన్ సమర్పయామి ॥

సాష్టాంగ నమస్కారం

పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి; స్త్రీలు మోకాళ్ళపై వంగి నమస్కరించాలి.

శ్లోకః

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగ ఉచ్యతే ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి ॥

సర్వోపచారాలు

ఈ మంత్రం చెబుతూ పుష్పాక్షతలు దేవి వద్ద ఉంచి నమస్కరించండి.

శ్లోకః

యద్ద్రవ్యమపూర్వం చ పృథివ్యామతి దుర్లభమ్ ।
దేవభూపార్హ భోగ్యం చ తద్ద్రవ్యం దేవి గృహ్యతామ్ ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
సర్వోపచారాన్ సమర్పయామి ॥

క్షమాప్రార్థన

శ్లోకః

అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా ।
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ॥
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ ।
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి ॥
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి ।
యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే ॥

శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వర్యై నమః ।
క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి ॥

అర్పణం (ధారాదత్తం)

ఈ మంత్రం చెబుతూ అక్షతలు, నీరు పళ్ళెంలో విడవండి.

శ్లోకః

అనేన శ్రీసూక్త విధాన పూజనేన భగవతీ సర్వాత్మికా
శ్రీ మహాలక్ష్మీ, మహాసరస్వతీ, గాయత్రీ సమేత దుర్గాపరమేశ్వరీ
సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ॥
సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవ్యర్పణమస్తు ॥

ప్రసాదం

ఈ మంత్రం చెప్పి దేవికి పూజ చేసిన పుష్పాక్షతలు శిరస్సున ధరించి నమస్కరించండి. ఇతి శ్రీ మహాలక్ష్మీ (దేవి) పూజ సమాప్తః.

మంత్రః

ఓం సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా ।
సర్వగ్ం హరతు మే పాపం దూర్వా దుస్స్వప్న నాశినీ ॥

శ్రీ దేవీ ప్రసాదం శిరసా గృహ్ణామి ॥ దేవీ ప్రసాద సిద్ధిరస్తు ॥

మూలం: “శ్రీ అయ్యప్పస్వామి పూజా విధానము” — బ్రహ్మశ్రీ ఎ.ఎల్.ఎన్. రావు గారిచే పరిష్కృతం, బ్రహ్మశ్రీ డి.వి.ఎన్. మూర్తి గురుస్వామి గారిచే సంకలితం, పుటలు 36–51.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here