మంత్రాలను గురుముఖంగా ఉపదేశం పొంది జపించడం సంప్రదాయం. బీజాక్షరాలున్న మూలమంత్రాల జపానికి మీ గురుస్వామి గారి అనుమతి, ఉపదేశం తీసుకోండి.
ఏకాక్షరీ మహామంత్రాలు
శ్రీ మహాగణపతి
“గం” గణపతయే నమః ॥
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి
“సౌం” శరవణభవ శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః ॥
శ్రీ అయ్యప్పస్వామి
“ఘ్రూం” శబరిగిరీశాయ నమః ॥
శ్రీ దుర్గాదేవి
“దుం” దుర్గాదేవ్యై నమః ॥
శ్రీ మహాలక్ష్మీదేవి
“శ్రీం” మహాలక్ష్మీదేవ్యై నమః ॥
శ్రీ సరస్వతీదేవి
“సం / ఐం” శ్రీ మహాసరస్వత్యై నమః ॥
మూల మంత్రాలు
శ్రీ మహాగణపతి మూలమంత్రమ్ (28 అక్షరాలు)
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ॥
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి మూలమంత్రమ్ (20 అక్షరాలు)
ఓం శ్రీం క్లీం హ్రీం ఐం ఈం సౌం శరవణభవ సుబ్రహ్మణ్యాయ నమః ॥
శ్రీ అయ్యప్పస్వామి మూలమంత్రమ్ (39 అక్షరాలు)
ఓం నమో భగవతే హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశనాయ మదగజవాహనాయ ధర్మశాస్త్రే స్వాహా ॥
శ్రీ దుర్గాదేవి మూలమంత్రమ్ (13 అక్షరాలు)
ఓం ఆం హ్రీం క్రోం శ్రీం సౌః దుం దుర్గాదేవ్యై నమః ॥
శ్రీ మహాలక్ష్మీ మూలమంత్రమ్ (36 అక్షరాలు)
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకలసౌభాగ్యం దేహి దేహి ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః ॥
శ్రీ మహాసరస్వతీ మూలమంత్రమ్ (23 అక్షరాలు)
ఓం ఐం క్లీం సౌః బాలే బ్రాహ్మీ బ్రహ్మపత్నీ ఐం వద వద వాగ్వాదినీ నమః ॥
శ్రీ మాళికాపురత్తమ్మ (శ్రీ మంజాంబికాదేవి) మూలమంత్రమ్ (36 అక్షరాలు)
ఓం హ్రీం హ్రీం మంజాంబికే మహాశాస్తృ పరివారాయై వాయవ్యస్థితాయై జగన్మోహినీ మహామాయే స్వాహా హ్రీం హ్రీం ఓం ॥
శ్రీ పూర్ణేశ్వరి (పూర్ణాదేవి) మూలమంత్రమ్ (28 అక్షరాలు)
ఓం శ్రీం హ్రీం క్లీం ఓం నమో భగవతే అన్నపూర్ణే మమాభిలషితం అన్నం ప్రయచ్ఛ స్వాహా ॥
శ్రీ పుష్కలేశ్వరి (పుష్కలాదేవి) మూలమంత్రమ్ (27 అక్షరాలు)
ఓం శ్రీం హ్రీం ఓం నమో భగవతి సర్వజనవశంకరి మమ పుష్కలం దేహి చేతో ॥



[…] మూల మంత్రాలు, ఏకాక్షరీ మహామంత్రాలు […]