మార్గమధ్య శరణాలు (శరణమాల) – యాత్రలో పలికే శరణాలు

0

“స్వామియే అయ్యప్పో  అయ్యప్పో స్వామియే” నుండి “కల్లుంముల్లుం కాలికిమెత్తై” వరకు  వనయాత్రలో గురుస్వామి పలికితే భక్తులు బదులు పలికే శరణాలు.

మొదటి నిలువు వరుస గురుస్వామి (లేక నాయకుడు) పలుకుతారు; రెండవది భక్తులందరూ బదులుగా పలుకుతారు. కొండ ఎక్కేటప్పుడు ఈ శరణాలే అడుగులకు బలం.

గురుస్వామి భక్తులు
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
స్వామి శరణం । అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం । స్వామి శరణం
భగవాన్ శరణం । భగవతి శరణం భగవతి శరణం । భగవాన్ శరణం
దేవన్ శరణం । దేవీ శరణం దేవీ శరణం । దేవన్ శరణం
దేవన్ పాదం । దేవీ పాదం దేవీ పాదం । దేవన్ పాదం
స్వామి పాదం । అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం । స్వామి పాదం
భగవానే । భగవతియే భగవతియే । భగవానే
ఈశ్వరనే । ఈశ్వరియే ఈశ్వరియే । ఈశ్వరనే
దేవనే । దేవియే దేవియే । దేవనే
శక్తినే । శక్తియే శక్తియే । శక్తినే
స్వామియే । అయ్యప్పో అయ్యప్పో । స్వామియే
స్వామియప్పా । అయ్యప్పా శరణమప్పా । అయ్యప్పా
స్వామి థింథకతోం అయ్యప్ప థింథకతోం
అయ్యప్ప థింథకతోం స్వామి థింథకతోం
పళ్ళిక్కట్టు । శబరిమలక్కు శబరిమలక్కు । పళ్ళిక్కట్టు
ఇరుముడికట్టు । శబరిమలక్కు శబరిమలక్కు । ఇరుముడికట్టు
కట్టుంకట్టు । శబరిమలక్కు శబరిమలక్కు । కట్టుంకట్టు
కల్లుంముల్లుం । కాలికిమెత్తై కాలికిమెత్తై । కల్లుంముల్లుం
ఏందివిడయ్యా । తూక్కివిడయ్యా తూక్కివిడయ్యా । ఏందివిడయ్యా
దేహబలందా । పాదబలందా పాదబలందా । దేహబలందా
యారైక్కాణ । స్వామియైక్కాణ స్వామియైక్కాణ । యారైక్కాణ
స్వామియై కండాల్ । మోక్షం కిట్టుం మోక్షం కిట్టుం । స్వామియై కండాల్
స్వామిమారే । అయ్యప్పమారే అయ్యప్పమారే । స్వామిమారే
పాలాభిషేకం । స్వామిక్కే స్వామిక్కే । పాలాభిషేకం
పెరుగాభిషేకం । స్వామిక్కే స్వామిక్కే । పెరుగాభిషేకం
నెయ్యాభిషేకం । స్వామిక్కే స్వామిక్కే । నెయ్యాభిషేకం
తేనాభిషేకం । స్వామిక్కే స్వామిక్కే । తేనాభిషేకం
శర్కరాభిషేకం । స్వామిక్కే స్వామిక్కే । శర్కరాభిషేకం
భస్మాభిషేకం । స్వామిక్కే స్వామిక్కే । భస్మాభిషేకం
చందనాభిషేకం । స్వామిక్కే స్వామిక్కే । చందనాభిషేకం
పన్నీరభిషేకం । స్వామిక్కే స్వామిక్కే । పన్నీరభిషేకం
పూలభిషేకం । స్వామిక్కే స్వామిక్కే । పూలభిషేకం
కర్పూరదీపం । స్వామిక్కే స్వామిక్కే । కర్పూరదీపం
తిరువాభరణం । స్వామిక్కే స్వామిక్కే । తిరువాభరణం
స్వర్ణాభరణం । స్వామిక్కే స్వామిక్కే । స్వర్ణాభరణం
విల్లాళి వీరుడే । వీరమణికంఠుడే వీరమణికంఠుడే । విల్లాళి వీరుడే
రాజాధిరాజుడే । రాజకుమారుడే రాజకుమారుడే । రాజాధిరాజుడే
నిత్యబ్రహ్మచారుడే । నీలివస్త్రధారుడే నీలివస్త్రధారుడే । నిత్యబ్రహ్మచారుడే
పందళరాజుడే । పంబాబాలుడే పంబాబాలుడే । పందళరాజుడే
శబరిగిరివాసుడే । ఎల్లరకుదేవుడే ఎల్లరకుదేవుడే । శబరిగిరివాసుడే
భూలోకనాథుడే । భూమి ప్రపంచుడే భూమి ప్రపంచుడే । భూలోకనాథుడే
ఆనందరూపుడే । అందరికి దేవుడే అందరికి దేవుడే । ఆనందరూపుడే
పంబాశిశువే అయ్యప్పా
కాననవాస అయ్యప్పా
కాంతగిరి దేవ అయ్యప్పా
శబరిగిరీశా అయ్యప్పా
పందళరాజా అయ్యప్పా
పంబావాసా అయ్యప్పా
వన్‌పులివాహన అయ్యప్పా
సుందరరూపా అయ్యప్పా
షణ్ముగసోదర అయ్యప్పా
మోహినితనయా అయ్యప్పా
మోహనరూపా అయ్యప్పా
గణేశసోదర అయ్యప్పా
హరిహరతనయ అయ్యప్పా
హరిహరాత్మజ అయ్యప్పా
అనాథరక్షక అయ్యప్పా
ఆపద్బాంధవ అయ్యప్పా
సద్గురునాథా అయ్యప్పా
పార్వతినందన అయ్యప్పా
పరమాత్మరూపా అయ్యప్పా
పంచగిరీశ అయ్యప్పా

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ॥

ఇది తెలుగు/మలయాళ పదాలతో పాడే భజన; ఇతర భాషల వారు తమ లిపిలో చదివి అదే రాగంలో పాడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here