హరివరాసనం – పాట (పూర్తి సాహిత్యం)

0

శబరిమల సన్నిధానంలో ప్రతి రాత్రి అత్తాళ పూజ తరువాత, గుడి తలుపులు మూసే ముందు హరివరాసనం పాడతారు; పాట సాగుతున్నంత సేపు మేల్‌శాంతి ఒక్కొక్క దీపాన్ని ఆర్పుతూ, చివరి చరణంతో గర్భగుడి తలుపులు మూస్తారు. ఇళ్ళలో, భజన మందిరాల్లో కూడా భజన లేదా పడిపూజ చివర, మంగళహారతి తరువాత అందరూ నిలబడి, భక్తితో ఈ పాట పాడి కార్యక్రమం ముగిస్తారు. హరివరాసనం తరువాత మరో పాట పాడరు.

1. హరివరాసనం స్వామి విశ్వమోహనం
హరిదధీశ్వరం స్వామి ఆరాధ్యపాదుకమ్ ।
అరివిమర్దనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥

2. శరణకీర్తనం స్వామి భక్తమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసమ్ ।
అరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥

3. ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితమ్ ।
ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥

4. తురగవాహనం స్వామి సుందరాననం
వరగదాయుధం స్వామి వేదవర్ణితమ్ ।
గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥

5. త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం
త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికమ్ ।
త్రిదశపూజితం స్వామి చింతితప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥

6. భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణమ్ ।
ధవళవాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥

7. కళమృదుస్మితం స్వామి సుందరాననం
కళభకోమలం స్వామి గాత్రమోహనమ్ ।
కళభకేసరీ స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥

8. శ్రితజనప్రియం స్వామి చింతితప్రదం
శ్రుతివిభూషణం స్వామి సాధుజీవనమ్ ।
శ్రుతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ॥
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ।
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా ॥

స్వామియే శరణం అయ్యప్ప ॥

ప్రతి శ్లోకానికి సరళమైన తెలుగు అర్థం కోసం స్తోత్రాల విభాగంలోని “హరివరాసనం శ్లోకాలు, అర్థం” పేజీ చూడండి.

హరివరాసనం — శ్లోకాలు, అర్థం (అయ్యప్ప శయన గీతం)
శబరిమలలో ప్రతి రాత్రి పాడే హరివరాసనం ఎనిమిది శ్లోకాలు, ప్రతి శ్లోకానికి సరళమైన తెలుగు అర్థంతో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here