“ప్ర ణో దేవీ సరస్వతీ” – విద్య, వాక్కు కోసం సరస్వతీదేవిని ప్రార్థించే ఋగ్వేద మంత్రాలు.
సరస్వతీ ఋక్కులు
ప్ర ణో దేవీ సరస్వతీ । వాజేభిర్వాజినీవతీ । ధీనామవిత్ర్యవతు ॥
ఆ నో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతా గంతు యజ్ఞమ్ । హవం దేవీ జుజుషాణా ఘృతాచీ శగ్మాం నో వాచముశతీ శృణోతు ॥
పావకా నః సరస్వతీ వాజేభిర్వాజినీవతీ । యజ్ఞం వష్టు ధియావసుః ॥
చోదయిత్రీ సూనృతానాం చేతంతీ సుమతీనామ్ । యజ్ఞం దధే సరస్వతీ ॥
మహో అర్ణః సరస్వతీ ప్ర చేతయతి కేతునా । ధియో విశ్వా వి రాజతి ॥
వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి । తన్నో వాణీ ప్రచోదయాత్ ॥
వేదమంత్రాలను స్వరంతో (ఉదాత్త, అనుదాత్త, స్వరిత) గురుముఖంగా నేర్చుకొని పఠించాలి. ఇక్కడ స్వర చిహ్నాలు లేకుండా పాఠం మాత్రమే ఇవ్వబడింది. పారాయణకు సహాయంగా.


