మూలం: శ్రీ భూతనాథోపాఖ్యానం “భూతనాథ” నామంలోని అక్షరాలను స్తుతిస్తూ దేవతలు చేసిన స్తోత్రం; ఏకాదశాక్షరీ మహామంత్రంతో.
ఓం నమస్తే భగవతే నమో నారాయణాయ తే ।
ఓం నమస్తే భగవతే సర్వజ్ఞాయ నమో నమః ॥
ఘోరసంసారార్ణవస్య తారకాయ నమో నమః ।
తారకబ్రహ్మరూపాయ భూతనాథాయ తే నమః ॥
భూతరూపాయ భూతాయ పుణ్యపూర్ణాయ తే నమః ।
వర్ణత్రయయుదేకాయ ఓంకారాయ నమో నమః ॥
స్వామియే శరణమయ్యప్ప ॥
“భ”కారాయ నమస్తుభ్యం “రే”ఫాంతాయ నమో నమః ।
“య”కారాయ నమస్తుభ్యం “గో”కారాయ నమో నమః ॥
“ప్త”కారాయ “త”కారాయ “రే”ఫాంతాయ నమో నమః ।
“న”కారాయ నమస్తుభ్యం “మ”కారాయ నమో నమః ॥
స్వామియే శరణమయ్యప్ప ॥
శ్రీశశంకరపుత్రాయ సర్వదాత్రే నమో నమః ।
హర భో శంకటం దేవ సకలం సకలేశ్వర ॥
దేవేశ విశ్వకర్తా త్వం పరిపాహి జగత్పతే ।
విశ్వభర్తా జయ సదా విశ్వకర్తా జయ ప్రభో ॥
సర్వేషాం జీవజాలానాం ఏకజీవస్వరూపక ।
దేవదేవ జయ త్వం భో సర్వదా సర్వనాయక ॥
ధర్మశాస్తా జయ భగవాన్ జన్మదుఃఖవినాశన ॥
స్వామియే శరణమయ్యప్ప ॥
ఏకాదశాక్షరీ మహామంత్రమ్ — 5 సార్లు
ఓం ఘ్రూం నమః పరాయ గోప్త్రే నమః ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఆధారం: “శ్రీ అయ్యప్పస్వామి పూజా విధానము” – సంకలనం బ్రహ్మశ్రీ డి.వి.ఎన్. మూర్తి గురుస్వామి.


