శ్రీ శంకరాచార్య విరచితం, ప్రాతఃకాలం గురుపాదుకలను మనసులో ధ్యానించే పన్నెండు శ్లోకాలు, గురు గాయత్రి, శంకరాచార్య గాయత్రి.
పూజ ప్రారంభానికి ముందు గురువును స్మరించడం సంప్రదాయం. ప్రతి శ్లోకం చివర “ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్” – “ప్రాతఃకాలంలోనే మనసులో గురుపాదుకను భావిస్తున్నాను” అని వస్తుంది.
స్తోత్రము
శ్రీ సమంచిత మవ్యయం పరమప్రకాశ మగోచరం
భేదవర్జిత మప్రమేయ మనంత మాద్యమ కల్మషమ్ ।
నిర్మలం నిగమాంత మద్వయ మప్రతర్క్య మబోధకం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 1 ॥
నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం
మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాసితమ్ ।
పంచవర్ణ మఖండ మద్భుత మాదికారణ మచ్యుతం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 2 ॥
వ్యోమవద్బహిరంతరస్థిత మక్షరం అఖిలాత్మకం
కేవలం నిజశుద్ధమేక మజన్మహి ప్రతిరూపకమ్ ।
బ్రహ్మతత్త్వ వినిశ్చయం నిరతానుమోద సుబోధకం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 3 ॥
బుద్ధిరూప మబుద్ధికం త్రితయైకకూట నివాసినం
నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్ ।
పశ్చిమాంతర ఖేలనం నిజశుద్ధ సంయమి గోచరం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 4 ॥
హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం
నీలమధ్య సునీల సన్నిభ నాదబిందు నిజాంకుశమ్ ।
సూక్ష్మ కర్ణిక మధ్యమ స్థిత విద్యుదాది విభాసితం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 5 ॥
పంచ పంచ హృషీకదేహ మనశ్చతుష్క పరస్పరం
పంచభూత సకామషట్క సమీరశబ్ద ముఖేతరమ్ ।
పంచకోశ గుణత్రయాది సమస్తధర్మ విలక్షణం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 6 ॥
పంచముద్ర సులక్ష్య దర్శన భావ మాత్మ నిరూపణం
విద్యుదాది ధగద్ధగిత సుచిర్వినోద వివర్ధనమ్ ।
చిన్మఖాంతర వర్తనం విలసద్విలాస మమాయికం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 7 ॥
పంచవర్ణ సుచిర్విచిత్ర విశుద్ధ తత్త్వ విచారిణం
చంద్రసూర్య చిదగ్నిమండల మండితం ఘనచిన్మయమ్ ।
చిత్కళా పరిపూర్ణ మంతర చిత్సమాధి నిరీక్షణం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 8 ॥
హంసచార మఖండనాద మనేకవర్ణ మరూపకం
శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినమ్ ।
చక్రరాజ మనాహతోద్భవమేక వర్ణమతః పరం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 9 ॥
జన్మకర్మ విలీనకారణ హేతుభూత మభేదకం
జన్మకర్మ నివారణం రుచిపూరకం భవతారకమ్ ।
నామరూప వివర్జితం నిజనాయకం సుఖదాయకం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 10 ॥
తప్తకాంచన దీప్యమాన మహాణు మాతృక రూపకం
చంద్రకాంతక తారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్ ।
నీలనీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 11 ॥
స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేలనం పరిపాలనం
విశ్వతైజస ప్రాజ్ఞ చేత సమంతరాత్మ నిజాంకుశమ్ ।
సర్వకారణ మీశ్వరం నిటలాంతరాళ విహారకం
ప్రాతరేవహి మానసాంతర్భావయే ద్గురుపాదుకామ్ ॥ 12 ॥
శ్రీ గురు గాయత్రి
ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి ।
తన్నో గురుః ప్రచోదయాత్ ॥
శ్రీ శంకరాచార్య గాయత్రి
ఓం శంకరాచార్యాయ విద్మహే అద్వైత స్థాపనాచార్యాయ ధీమహి ।
తన్నో జగద్గురుః ప్రచోదయాత్ ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః


