శ్రీ అయ్యప్ప 108 శరణు ఘోష

0

“ఓం స్వామియే శరణం అయ్యప్ప” నుండి “జ్యోతిస్వరూపనే” వరకు 108 శరణాలు; ప్రతి శరణం పలికినప్పుడు దానిని తాకితే లెక్క స్వయంగా నమోదవుతుంది.

శరణు ఘోష అయ్యప్ప పూజలో ప్రాణం. ప్రతి నామం చివర “శరణం అయ్యప్ప” అని చెప్పాలి . గురుస్వామి ఒక నామం పలికితే భక్తులందరూ “శరణం అయ్యప్ప” అని ఘోషిస్తారు. ఉదయం, సాయంత్రం పూజ తరువాత, యాత్రలో, ఇరుముడి కట్టేటప్పుడు శరణు ఘోష చేస్తారు.

1ఓం స్వామియే శరణం అయ్యప్ప
2హరిహరసుతనే శరణం అయ్యప్ప
3ఆపద్బాంధవనే శరణం అయ్యప్ప
4అనాథరక్షకనే శరణం అయ్యప్ప
5అఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే శరణం అయ్యప్ప
6అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప
7అయ్యప్పనే శరణం అయ్యప్ప
8ఆర్యంగావు అయ్యావే శరణం అయ్యప్ప
9అచ్చన్‌కోవిల్ అరసే శరణం అయ్యప్ప
10కుళత్తుపుళై బాలకనే శరణం అయ్యప్ప
11ఎరుమేలి శాస్తావే శరణం అయ్యప్ప
12వావరుస్వామియే శరణం అయ్యప్ప
13కన్నిమూల మహాగణపతి భగవానే శరణం అయ్యప్ప
14నాగరాజావే శరణం అయ్యప్ప
15మాళికాపురత్తమ్మ లోకదేవి మాతావే శరణం అయ్యప్ప
16కరుప్పుస్వామియే శరణం అయ్యప్ప
17సేవిప్పవర్కానందమూర్తియే శరణం అయ్యప్ప
18కాశీవాసియే శరణం అయ్యప్ప
19హరిద్వార్ నివాసియే శరణం అయ్యప్ప
20శ్రీరంగపట్టణవాసియే శరణం అయ్యప్ప
21కరుప్పత్తూర్ వాసియే శరణం అయ్యప్ప
22విశాఖ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప
23సద్గురునాథనే శరణం అయ్యప్ప
24విల్లాళి వీరనే శరణం అయ్యప్ప
25వీరమణికంఠనే శరణం అయ్యప్ప
26శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప
27శరణుఘోష ప్రియనే శరణం అయ్యప్ప
28కాంతమలై వాసనే శరణం అయ్యప్ప
29పొన్నంబల వాసనే శరణం అయ్యప్ప
30పందళ శిశువే శరణం అయ్యప్ప
31పందళ రాజకుమారనే శరణం అయ్యప్ప
32వావరిన్ తోళనే శరణం అయ్యప్ప
33మోహినీ సుతనే శరణం అయ్యప్ప
34కణ్‌కండ దైవమే శరణం అయ్యప్ప
35కలియుగ వరదనే శరణం అయ్యప్ప
36కష్టనష్ట నిర్మూలకనే శరణం అయ్యప్ప
37సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తియే శరణం అయ్యప్ప
38మహిషి మర్దననే శరణం అయ్యప్ప
39పూర్ణ పుష్కళా నాథనే శరణం అయ్యప్ప
40వన్‌పులి వాహననే శరణం అయ్యప్ప
41భక్తవత్సలనే శరణం అయ్యప్ప
42భూలోకనాథనే శరణం అయ్యప్ప
43ఐందుమలై వాసనే శరణం అయ్యప్ప
44శబరిగిరీశనే శరణం అయ్యప్ప
45ఇరుముడి ప్రియనే శరణం అయ్యప్ప
46అభిషేక ప్రియనే శరణం అయ్యప్ప
47వేదప్పొరుళే శరణం అయ్యప్ప
48నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప
49సర్వమంగళ దాయకనే శరణం అయ్యప్ప
50వీరాధివీరనే శరణం అయ్యప్ప
51ఓంకారప్పొరుళే శరణం అయ్యప్ప
52ఆనందరూపనే శరణం అయ్యప్ప
53భక్త చిత్తాధివాసనే శరణం అయ్యప్ప
54ఆశ్రిత వత్సలనే శరణం అయ్యప్ప
55భూతగణాధిపతియే శరణం అయ్యప్ప
56శక్తిరూపనే శరణం అయ్యప్ప
57శాంతమూర్తియే శరణం అయ్యప్ప
58పదునెట్టాంబడిక్కధిపతియే శరణం అయ్యప్ప
59కాట్టాళ విశారదనే శరణం అయ్యప్ప
60ఋషికుల రక్షకనే శరణం అయ్యప్ప
61వేదప్రియనే శరణం అయ్యప్ప
62ఉత్తరా నక్షత్ర జాతకనే శరణం అయ్యప్ప
63తపోధననే శరణం అయ్యప్ప
64ఎంగళ్ కులదైవమే శరణం అయ్యప్ప
65జగన్మోహననే శరణం అయ్యప్ప
66మోహనరూపనే శరణం అయ్యప్ప
67మాధవసుతనే శరణం అయ్యప్ప
68యదుకుల వీరనే శరణం అయ్యప్ప
69మామలై వాసనే శరణం అయ్యప్ప
70షణ్ముఖ సోదరనే శరణం అయ్యప్ప
71వేదాంతరూపనే శరణం అయ్యప్ప
72శంకరసుతనే శరణం అయ్యప్ప
73శత్రుసంహారనే శరణం అయ్యప్ప
74సద్గుణమూర్తియే శరణం అయ్యప్ప
75పరాశక్తియే శరణం అయ్యప్ప
76పరాత్పరనే శరణం అయ్యప్ప
77పరంజ్యోతియే శరణం అయ్యప్ప
78హోమప్రియనే శరణం అయ్యప్ప
79గణపతి సోదరనే శరణం అయ్యప్ప
80చిన్ముద్రరూపనే శరణం అయ్యప్ప
81విష్ణుసుతనే శరణం అయ్యప్ప
82సకలకళావల్లభనే శరణం అయ్యప్ప
83లోకరక్షకనే శరణం అయ్యప్ప
84అమితగుణాకరనే శరణం అయ్యప్ప
85అలంకార ప్రియనే శరణం అయ్యప్ప
86కన్నిమారై కాప్పవనే శరణం అయ్యప్ప
87భువనేశ్వరనే శరణం అయ్యప్ప
88మాతాపితాగురుదైవమే శరణం అయ్యప్ప
89స్వామియిన్ పూంగావనమే శరణం అయ్యప్ప
90అళుదానదియే శరణం అయ్యప్ప
91అళుదామేడే శరణం అయ్యప్ప
92కల్లిడుంకుండ్రే శరణం అయ్యప్ప
93కరిమలై ఏట్రమే శరణం అయ్యప్ప
94కరిమలై ఇరక్కమే శరణం అయ్యప్ప
95పెరియానవట్టమే శరణం అయ్యప్ప
96శిరియానవట్టమే శరణం అయ్యప్ప
97పంబానదియే శరణం అయ్యప్ప
98పంబయిల్ విళక్కే శరణం అయ్యప్ప
99నీలిమలై ఏట్రమే శరణం అయ్యప్ప
100అప్పాచిమేడే శరణం అయ్యప్ప
101శబరిపీఠమే శరణం అయ్యప్ప
102శరంగుత్తి ఆలే శరణం అయ్యప్ప
103భస్మకుళమే శరణం అయ్యప్ప
104పదినెట్టాంపడియే శరణం అయ్యప్ప
105నెయ్యాభిషేక ప్రియనే శరణం అయ్యప్ప
106కర్పూరజ్యోతియే శరణం అయ్యప్ప
107మకరజ్యోతియే శరణం అయ్యప్ప
108జ్యోతిస్వరూపనే శరణం అయ్యప్ప

ఓం శ్రీ హరిహరసుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ॥

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here