“విష్ణోర్ను కం వీర్యాణి” – త్రివిక్రముడైన శ్రీమహావిష్ణువు మూడు అడుగుల మహిమను కీర్తించే వేద సూక్తం.
సూక్తమ్
హరిః ఓం ॥ విష్ణోర్ను కం వీర్యాణి ప్ర వోచం యః పార్థివాని విమమే రజాగ్ంసి ।
యో అస్కభాయదుత్తరగ్ం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయః ॥ 1 ॥
విష్ణో రరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోః శ్నప్త్రేస్థో
విష్ణోః స్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా ॥ 2 ॥
తదస్య ప్రియమభి పాథో అశ్యామ్ । నరో యత్ర దేవయవో మదంతి ।
ఉరుక్రమస్య స హి బంధురిత్థా । విష్ణోః పదే పరమే మధ్వ ఉత్సః ॥ 3 ॥
ప్ర తద్విష్ణుః స్తవతే వీర్యాయ । మృగో న భీమః కుచరో గిరిష్ఠాః ।
యస్యోరుషు త్రిషు విక్రమణేషు । అధిక్షియంతి భువనాని విశ్వా ।
పరో మాత్రయా తనువా వృధాన । న తే మహిత్వమన్వశ్నువంతి ॥ 4 ॥
ఉభే తే విద్మ రజసీ పృథివ్యా విష్ణో దేవ త్వమ్ । పరమస్య విత్సే ।
విచక్రమే పృథివీమేష ఏతామ్ । క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ॥ 5 ॥
ధ్రువాసో అస్య కీరయో జనాసః । ఉరుక్షితిగ్ం సుజనిమా చకార ।
త్రిర్దేవః పృథివీమేష ఏతామ్ । విచక్రమే శతర్చసం మహిత్వా ।
ప్ర విష్ణురస్తు తవసస్తవీయాన్ । త్వేషగ్గ్ హ్యస్య స్థవిరస్య నామ ॥ 6 ॥
అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే । పృథివ్యాః సప్త ధామభిః ।
ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ । సమూఢమస్య పాగ్ంసురే ॥ 7 ॥
త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః । తతో ధర్మాణి ధారయన్ ।
విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే । ఇంద్రస్య యుజ్యః సఖా ॥ 8 ॥
తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్యంతి సూరయః । దివీవ చక్షురాతతమ్ ।
తద్విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే । విష్ణోర్యత్పరమం పదమ్ ॥ 9 ॥
పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోఽతిరాత్ర ఉత్తమమహర్భవతి
సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి ॥ 10 ॥
హరిః ఓం ॥ సహ నావవతు । సహ నౌ భునక్తు । సహ వీర్యం కరవావహై ।
తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నో విష్ణుః ప్రచోదయాత్ ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ ఇతి శ్రీ విష్ణుసూక్తం సమాప్తమ్ ॥
వేదమంత్రాలను స్వరంతో గురుముఖంగా నేర్చుకొని పఠించాలి. ఇక్కడ స్వర చిహ్నాలు లేకుండా గ్రంథంలోని పాఠం మాత్రమే.


