పూజా ప్రారంభం – దైవ ప్రార్థన

0

ఓంకారం

“ఓం… ఓం… ఓం…” అని మూడు పర్యాయాలు ఓంకారాన్ని ఉచ్చరించిన తరువాత ఈ క్రింది మంత్రాలు, శ్లోకాలు చదవాలి.

శ్రీ గురుధ్యానమ్ – గురువును స్మరించుట

ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥

శ్రీ గణపతి ధ్యానమ్ – విఘ్నాలు తొలగుటకు

ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్ ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ॥
శ్రీ మహాగణాధిపతయే నమః । ఓం శ్రీ గురుభ్యో నమః ॥

శాంతి మంత్రమ్ – శాంతి కొరకు

హరిః ఓమ్ ॥
శం నో మిత్రః శం వరుణః । శం నో భవత్వర్యమా । శం న ఇంద్రో బృహస్పతిః ।
శం నో విష్ణురురుక్రమః । నమో బ్రహ్మణే । నమస్తే వాయో ।
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి । త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ।
ఋతం వదిష్యామి । సత్యం వదిష్యామి । తన్మామవతు । తద్వక్తారమవతు ।
అవతు మామ్ । అవతు వక్తారమ్ ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

 ప్రార్థన శ్లోకాలు

అక్షరం బ్రహ్మ వాగ్బీజం మహర్షివమ్ ఉపాస్మహే ।
వ్యాహృతీశ్చైవ గాయత్రీం సావిత్రీం చ సరస్వతీమ్ ॥

యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైః స్తవైః
వేదైః సాంగపదక్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ।
ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో
యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః ॥

ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః (3)

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥

పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ।
అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం
అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥

శ్రీ రామకృష్ణ ప్రార్థన

స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే ।
అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః ॥

శ్రీ గాయత్రీ దేవి ధ్యానం

ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్ ।
గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే ॥

శ్రీ ఆదిత్య ధ్యానమ్ – సూర్య భగవానుని ధ్యానం

ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసనసన్నివిష్టః ।
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః ॥

శ్రీ గాయత్రీ మంత్రమ్ – మూడుసార్లు

ఓం భూర్భువస్సువః । ఓం తత్సవితుర్వరేణ్యమ్ ।
భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥

మూడు పర్యాయములు ఉచ్చరించవలెను

శ్రీ గురు గాయత్రీ

ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి ।
తన్నో గురుః ప్రచోదయాత్ ॥

శ్రీ ధర్మశాస్తా గాయత్రీ

ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి ।
తన్నః శాస్తా ప్రచోదయాత్ ॥

మూడు పర్యాయములు ఉచ్చరించవలెను

శాంతి మంత్రమ్

హరిః ఓమ్ ॥
సహ నావవతు । సహ నౌ భునక్తు । సహ వీర్యం కరవావహై ।
తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

పూజా ప్రారంభ విధి

పూజ చేసే భక్తులు స్వగృహంలో ఈశాన్య దిశలో దేవుని పీఠం ఏర్పరచుకొని, తూర్పు ముఖంగా సుఖాసనంలో కూర్చుని, పూజా మందిరాన్ని, చిత్రపటాలను శుభ్రపరచి, చందనం అద్ది, కుంకుమ బొట్లు పెట్టి, పుష్పాలతో అలంకరించి, దీపారాధన చేసి, అగరువత్తులు వెలిగించిన తరువాత మంత్రక్రమ సహిత పూజా విధానం ప్రారంభించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here