అయ్యప్ప నిత్య పూజా విధానం

0

మండల దీక్షలో ఉన్న అయ్యప్ప మాలధారులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేయవలసిన పూజా విధానం ఈ పుస్తకంలో ఉంది. దీపారాధన, సంకల్పం, ధ్యానం, శరణు ఘోష, అష్టోత్తర శతనామావళి, మంగళ హారతి అన్నీ క్రమపద్ధతిలో ఇచ్చాము. ఇంట్లోనే సులభంగా నిత్య పూజ చేసుకోవడానికి ఉపయోగపడే పుస్తకం.
[PDF డౌన్‌లోడ్ చేసుకోండి]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here