అయ్యప్ప స్వామి సంపూర్ణ పూజా విధానం, అంటే గణపతి పూజ నుండి షోడశోపచార పూజ, పడి పూజ, భజన, హారతి వరకు, ఈ పుస్తకంలో వివరంగా ఉంది. దీక్షా కాలంలో ప్రత్యేక పూజలు, పడి పూజలు నిర్వహించే గురుస్వాములకు, భక్తులకు సంపూర్ణ మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.
[PDF డౌన్లోడ్ చేసుకోండి]


