అయ్యప్పస్వామి అలంకార పూజ, అంగపూజ, అష్టోత్తర శతనామావళి

0

అభిషేకం తరువాత శుద్ధోదక స్నానం, అలంకరణ, వస్త్రం నుండి పుష్పాల వరకు ఉపచారాలు, అంగపూజ, శ్రీ ధర్మశాస్తా అష్టోత్తర శతనామావళి.

శుద్ధోదక స్నానమ్ – శుద్ధ జలంతో స్నానం

ఘంటానాదం చేస్తూ కలశంలోని శుద్ధోదకాన్ని పుష్పంతో దేవునిపై జల్లవలెను

ఓం ఆపో హి ష్ఠా మయోభువః । తా న ఊర్జే దధాతన । మహే రణాయ చక్షసే ।
యో వః శివతమో రసః । తస్య భాజయతేహ నః । ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగ మామ వః । యస్య క్షయాయ జిన్వథ । ఆపో జనయథా చ నః ॥

గంగాది సర్వతీర్థేభ్యో హేమకుంభైః సమాహృతమ్ ।
పూతం తోయం వేదమంత్రైః దదే స్నానాయ ప్రతిగృహ్యతామ్ ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
శుద్ధోదకస్నానం సమర్పయామి ॥ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

శుద్ధోదకాన్ని పవిత్ర పంచగంగలుగా — గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర — భావించి అభిషేకించాలి.

అలంకరణమ్ / విమృజనమ్

స్వామివారి విగ్రహాన్ని శుభ్రంగా కడిగి, రంధ్రాలు లేని తెల్లని మృదువైన వస్త్రంతో తుడిచి, తిలకధారణ (గంధం, కుంకుమ బొట్లు) చేసి, స్వర్ణాభరణాలు, పుష్పాలు, పుష్పమాలలతో అలంకరించాలి.

వస్త్రమ్ – వస్త్రయుగ్మం

పత్తితో చేసిన వస్త్రాలను సమర్పించవలెను

తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ । పురుషం జాతమగ్రతః ।
తేన దేవా అయజంత । సాధ్యా ఋషయశ్చ యే ॥

దుకూలయుగళం దివ్యం సూక్ష్మం శబరినాథ భోః ।
సోష్ణీషం రత్నకవచం సంగృహ్యాఽకురు మాం ముదమ్ ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
వస్త్రోత్తరీయం సమర్పయామి ॥ రత్నకవచం ధారయామి ॥ ఉష్ణీషం సమర్పయామి ॥ పాదప్రక్షాళనం సమర్పయామి ॥ ఆచమనీయం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

యజ్ఞోపవీతమ్ 

పత్తితో చేసిన యజ్ఞోపవీతం సమర్పించవలెను

తస్మాద్యజ్ఞాత్సర్వహుతః । సంభృతం పృషదాజ్యమ్ ।
పశూగ్ంస్తాగ్ంశ్చక్రే వాయవ్యాన్ । ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే ॥

స్వర్ణయజ్ఞోపవీతం తే నవరత్నవిచిత్రితమ్ ।
సంధార్యతాం భూతనాథ వర్చో దీర్ఘాయురస్తు మే ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
నూతన యజ్ఞోపవీతం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

గంధమ్

గంధం అలంకరించవలెను

తస్మాద్యజ్ఞాత్సర్వహుతః । ఋచస్సామాని జజ్ఞిరే ।
ఛందాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ । యజుస్తస్మాదజాయత ॥

కస్తూరీకుంకుమోపేతం కర్పూరేణ సువాసితమ్ ।
గోరోచనాయుతం గంధం సంగృహాణ హరాత్మజ ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
దివ్యశ్రీ గంధం సమర్పయామి ॥ తిలకధారణం సమర్పయామి ॥ గంధస్యోపరి అలంకరణార్థం హరిద్రాచూర్ణ కుంకుమాన్ సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

గంధం స్వామివారి నాభిపై భాగంలో – శిరస్సు, లలాటం, కంఠం, హృదయం, భుజాలు సమర్పించాలి.

ఆభరణమ్ 

ఆభరణాలు అలంకరించవలెను (లేనిచో అక్షతలు)

కేయూరకటకే చైవ హస్తే చిత్రాంగులీయకమ్ ।
మాణిక్యోల్లాసి మకుటం కుండలే హారశోభితమ్ ।
నాభౌ నాయకరత్నం చ నూపురే హారపద్మయోః ।
అంగులీముద్రికాశ్చైవ గృహ్యంతామస్మదర్పితాః ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
ఆభరణాని సమర్పయామి ॥ ఆభరణార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

 అక్షతలు

పుష్పాక్షతలు సమర్పించవలెను

అక్షతాన్ కుంకుమోపేతాన్ అక్షతాన్ హరనందన ।
అక్షతాన్ కురు మే కామాన్ గృహాణాక్షరసంభవ ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
అక్షతాన్ సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
విభూతిం ధారయామి । రుద్రాక్షమాలికాం సమర్పయామి । కంఠమణిం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

పుష్పాలు

పుష్పములు దేవునిపై వేయవలెను

తస్మాదశ్వా అజాయంత । యే కే చోభయాదతః ।
గావో హ జజ్ఞిరే తస్మాత్ । తస్మాజ్జాతా అజావయః ॥

జాతీచంపకపున్నాగకుందమందారసంభవైః ।
ప్రసూనైరర్చయామ్యద్య కరవీరాంబుజోత్పలైః ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

శ్రీ హరిహరపుత్ర అంగపూజా 

పుష్పాక్షతలతో ఆయా అంగాలను పూజించవలెను

  • ఓం పుష్కలేశాయ నమః — పాదౌ పూజయామి
  • ఓం జగదీశ్వరాయ నమః — జంఘే పూజయామి
  • ఓం జన్మరహితాయ నమః — జానునీ పూజయామి
  • ఓం హరిహరాత్మజాయ నమః — ఊరూ పూజయామి
  • ఓం గుహావాసాయ నమః — గుహ్యం పూజయామి
  • ఓం మునిపూజితాయ నమః — ఉదరం పూజయామి
  • ఓం అనిర్దేశ్యవపుషే నమః — వక్షః పూజయామి
  • ఓం హ్రీంమనసే నమః — హృదయం పూజయామి
  • ఓం చతుర్బాహవే నమః — బాహూన్ పూజయామి
  • ఓం మణికంఠాయ నమః — కంఠం పూజయామి
  • ఓం సుముఖాయ నమః — ముఖం పూజయామి
  • ఓం సులోచనాయ నమః — నేత్రే పూజయామి
  • ఓం లలాటాక్షసుతాయ నమః — లలాటం పూజయామి
  • ఓం చంద్రచూడాయ నమః — శిరః పూజయామి
  • ఓం పుత్రవర్ధనాయ నమః — పునః పాదౌ పూజయామి
  • ఓం సర్వాధారాయ నమః — సర్వాణ్యంగాని పూజయామి

సర్వాణ్యంగాని పూజయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

శ్రీ ధర్మశాస్తా అష్టోత్తర శతనామావళిః 

ఋష్యాదిన్యాసః

అస్య శ్రీ హరిహరపుత్ర అష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్రస్య అర్ధనారీశ్వర ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ హరిహరపుత్రో దేవతా ।
హ్రాం బీజం హ్రీం శక్తిః హ్రూం కీలకమ్ । శ్రీ హరిహరపుత్ర ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ॥ హ్రామిత్యాదిభిః షడంగన్యాసః ॥

ధ్యానమ్

త్రిగుణితమణిపద్మం వజ్రమాణిక్యదండం
సితసుమశరపాశం చేక్షుకోదండకాండమ్ ।
మధుఘృతమధుపాత్రం బిభ్రతం హస్తపద్మైః
హరిహరసుతమీడే చక్రమంత్రాత్మమూర్తిమ్ ॥

స్తోత్రమ్

ఓం మహాశాస్తా విశ్వశాస్తా లోకశాస్తా తథైవ చ ।
ధర్మశాస్తా వేదశాస్తా కాలశాస్తా గజాధిపః ॥
గజారూఢో గణాధ్యక్షో వ్యాఘ్రారూఢో మహాద్యుతిః ।
గోప్తా గీర్వాణసంసేవ్యో గతాతంకో గణాగ్రణీః ॥

నామార్చనా విధి: ప్రతి నామానికి ముందు “ఓం” అని, చివర “నమః” వచ్చేలా శ్రద్ధగా, తొందరపడక భక్తితో పఠిస్తూ, కుడిచేతి మధ్యవ్రేలు, ఉంగరపు వ్రేలు, బొటనవ్రేలుతో పుష్పం పట్టుకొని “నమః” అనేటప్పుడు సమర్పిస్తూ పూజించాలి.

  1. ఓం మహాశాస్త్రే నమః
  2. ఓం శిల్పశాస్త్రే నమః
  3. ఓం లోకశాస్త్రే నమః
  4. ఓం మహాబలాయ నమః
  5. ఓం ధర్మశాస్త్రే నమః
  6. ఓం వీరశాస్త్రే నమః
  7. ఓం కాలశాస్త్రే నమః
  8. ఓం మహౌజసే నమః
  9. ఓం గజాధిపాయ నమః
  10. ఓం అంగపతయే నమః
  11. ఓం వ్యాఘ్రపతయే నమః
  12. ఓం మహాద్యుతాయ నమః
  13. ఓం గణాధ్యక్షాయ నమః
  14. ఓం అగ్రగణ్యాయ నమః
  15. ఓం మహాగుణగణాయ నమః
  16. ఓం ఋగ్వేదరూపాయ నమః
  17. ఓం నక్షత్రాయ నమః
  18. ఓం చంద్రరూపాయ నమః
  19. ఓం వలాహకాయ నమః
  20. ఓం దూర్వాయ నమః
  21. ఓం శ్యామాయ నమః
  22. ఓం మహారూపాయ నమః
  23. ఓం క్రూరదృష్టయే నమః
  24. ఓం అనామయాయ నమః
  25. ఓం త్రినేత్రాయ నమః
  26. ఓం ఉత్పలాకారాయ నమః
  27. ఓం కాలాంతకాయ నమః
  28. ఓం నరాధిపాయ నమః
  29. ఓం దక్షమూషకాయ నమః
  30. ఓం కల్హారకుసుమప్రియాయ నమః
  31. ఓం మదనాయ నమః
  32. ఓం మాధవసుతాయ నమః
  33. ఓం మందారకుసుమప్రియాయ నమః
  34. ఓం మదాలసాయ నమః
  35. ఓం వీరశాస్త్రే నమః
  36. ఓం మహాసర్పవిభూషణాయ నమః
  37. ఓం మహాశూరాయ నమః
  38. ఓం మహాధీరాయ నమః
  39. ఓం మహాపాపవినాశకాయ నమః
  40. ఓం అసిహస్తాయ నమః
  41. ఓం శరధరాయ నమః
  42. ఓం హాలాహలధరసుతాయ నమః
  43. ఓం అగ్నినయనాయ నమః
  44. ఓం అర్జునపతయే నమః
  45. ఓం అనంగమదనాతురాయ నమః
  46. ఓం దుష్టగ్రహాధిపాయ నమః
  47. ఓం శాస్త్రే నమః
  48. ఓం శిష్టరక్షణదీక్షితాయ నమః
  49. ఓం రాజరాజార్చితాయ నమః
  50. ఓం రాజశేఖరాయ నమః
  51. ఓం రాజసోత్తమాయ నమః
  52. ఓం మంజులేశాయ నమః
  53. ఓం వరరుచయే నమః
  54. ఓం వరదాయ నమః
  1. ఓం వాయువాహనాయ నమః
  2. ఓం వజ్రాంగాయ నమః
  3. ఓం విష్ణుపుత్రాయ నమః
  4. ఓం ఖడ్గపాణయే నమః
  5. ఓం బలోద్ధతాయ నమః
  6. ఓం త్రిలోకజ్ఞానాయ నమః
  7. ఓం అతిబలాయ నమః
  8. ఓం కస్తూరీతిలకాంచితాయ నమః
  9. ఓం పుష్కలాయ నమః
  10. ఓం పూర్ణధవలాయ నమః
  11. ఓం పూర్ణకేశాయ నమః
  12. ఓం కృపాలయాయ నమః
  13. ఓం వనజనాధిపాయ నమః
  14. ఓం పాశహస్తాయ నమః
  15. ఓం భయాపహాయ నమః
  16. ఓం బకారరూపాయ నమః
  17. ఓం పాపఘ్నాయ నమః
  18. ఓం పాషండరుధిరాశనాయ నమః
  19. ఓం పంచపాండవసంరక్షకాయ నమః
  20. ఓం పరపాపవినాశకాయ నమః
  21. ఓం పంచవక్త్రకుమారాయ నమః
  22. ఓం పంచాక్షరపరాయణాయ నమః
  23. ఓం పండితాయ నమః
  24. ఓం శ్రీధరసుతాయ నమః
  25. ఓం న్యాయాయ నమః
  26. ఓం కవచినే నమః
  27. ఓం కరీణామధిపాయ నమః
  28. ఓం కాండాయుజుషే నమః
  29. ఓం తర్పణప్రియాయ నమః
  30. ఓం శ్యామరూపాయ నమః
  31. ఓం వన్యధాన్యాయ నమః
  32. ఓం సత్యంతాపవినాశకాయ నమః
  33. ఓం వ్యాఘ్రచర్మధరాయ నమః
  34. ఓం శూలినే నమః
  35. ఓం కృపాళాయ నమః
  36. ఓం వేణువదనాయ నమః
  37. ఓం కంబుకంఠాయ నమః
  38. ఓం కళరవాయ నమః
  39. ఓం కిరీటాదివిభూషితాయ నమః
  40. ఓం ధూర్జటినే నమః
  41. ఓం వీరనిలయాయ నమః
  42. ఓం వీరాయ నమః
  43. ఓం వీరేంద్రవందితాయ నమః
  44. ఓం విశ్వరూపాయ నమః
  45. ఓం వీరపతయే నమః
  46. ఓం వివిధార్థఫలప్రదాయ నమః
  47. ఓం మహారూపాయ నమః
  48. ఓం చతుర్బాహవే నమః
  49. ఓం పరపాశవిమోచకాయ నమః
  50. ఓం నాగకుండలధరాయ నమః
  51. ఓం కిరీటాయ నమః
  52. ఓం జటాధరాయ నమః
  53. ఓం నాగాలంకారసంయుక్తాయ నమః
  54. ఓం నానారత్నవిభూషితాయ నమః

శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి దివ్య చరణారవిందయోః
నానావిధ పరిమళ పత్రపుష్పాణి పూజయామి ॥

తరువాత ఉత్తరాంగ పూజ — ధూపం నుండి సాష్టాంగ నమస్కారం వరకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here