“సహస్రశీర్షా పురుషః” — పురుష రూపంలోని పరబ్రహ్మను షోడశోపచారాలతో అర్చించే వేదమంత్రాలు; ఉత్తర నారాయణం సహితం.
పురుష దైవతాలను (పురుష రూపంలోని దేవతలను) పురుషసూక్త మంత్రాలతో, స్త్రీ దైవతాలను శ్రీసూక్త మంత్రాలతో షోడశోపచారాలతో అర్చించడం సంప్రదాయం. అయ్యప్పస్వామి పూజలో ప్రతి ఉపచారానికి ఒక పురుషసూక్త మంత్రం వస్తుంది.
సూక్తం
ఓం తచ్ఛం యోరావృణీమహే । గాతుం యజ్ఞాయ । గాతుం యజ్ఞపతయే । దైవీ స్వస్తిరస్తు నః । స్వస్తిర్మానుషేభ్యః । ఊర్ధ్వం జిగాతు భేషజమ్ । శం నో అస్తు ద్విపదే । శం చతుష్పదే ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
సహస్రశీర్షా పురుషః । సహస్రాక్షః సహస్రపాత్ । స భూమిం విశ్వతో వృత్వా । అత్యతిష్ఠద్దశాంగులమ్ ॥
పురుష ఏవేదగ్ం సర్వమ్ । యద్భూతం యచ్చ భవ్యమ్ । ఉతామృతత్వస్యేశానః । యదన్నేనాతిరోహతి ॥
ఏతావానస్య మహిమా । అతో జ్యాయాగ్ంశ్చ పూరుషః । పాదోఽస్య విశ్వా భూతాని । త్రిపాదస్యామృతం దివి ॥
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః । పాదోఽస్యేహాఽభవాత్పునః । తతో విష్వఙ్వ్యక్రామత్ । సాశనానశనే అభి ॥
తస్మాద్విరాడజాయత । విరాజో అధి పూరుషః । స జాతో అత్యరిచ్యత । పశ్చాద్భూమిమథో పురః ॥
యత్పురుషేణ హవిషా । దేవా యజ్ఞమతన్వత । వసంతో అస్యాసీదాజ్యమ్ । గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః ॥
సప్తాస్యాసన్ పరిధయః । త్రిస్సప్త సమిధః కృతాః । దేవా యద్యజ్ఞం తన్వానాః । అబధ్నన్ పురుషం పశుమ్ ॥
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ । పురుషం జాతమగ్రతః । తేన దేవా అయజంత । సాధ్యా ఋషయశ్చ యే ॥
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః । సంభృతం పృషదాజ్యమ్ । పశూగ్ంస్తాగ్ంశ్చక్రే వాయవ్యాన్ । ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే ॥
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః । ఋచస్సామాని జజ్ఞిరే । ఛందాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ । యజుస్తస్మాదజాయత ॥
తస్మాదశ్వా అజాయంత । యే కే చోభయాదతః । గావో హ జజ్ఞిరే తస్మాత్ । తస్మాజ్జాతా అజావయః ॥
యత్పురుషం వ్యదధుః । కతిధా వ్యకల్పయన్ । ముఖం కిమస్య కౌ బాహూ । కావూరూ పాదావుచ్యేతే ॥
బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ । బాహూ రాజన్యః కృతః । ఊరూ తదస్య యద్వైశ్యః । పద్భ్యాగ్ం శూద్రో అజాయత ॥
చంద్రమా మనసో జాతః । చక్షోః సూర్యో అజాయత । ముఖాదింద్రశ్చాగ్నిశ్చ । ప్రాణాద్వాయురజాయత ॥
నాభ్యా ఆసీదంతరిక్షమ్ । శీర్ష్ణో ద్యౌః సమవర్తత । పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ । తథా లోకాగ్ం అకల్పయన్ ॥
వేదాహమేతం పురుషం మహాంతమ్ । ఆదిత్యవర్ణం తమసస్తు పారే । సర్వాణి రూపాణి విచిత్య ధీరః । నామాని కృత్వాఽభివదన్ యదాస్తే ॥
ధాతా పురస్తాద్యముదాజహార । శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః । తమేవం విద్వానమృత ఇహ భవతి । నాన్యః పంథా అయనాయ విద్యతే ॥
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః । తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ । తే హ నాకం మహిమానః సచంతే । యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః ॥
ఉత్తర నారాయణమ్
అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ । విశ్వకర్మణః సమవర్తతాధి । తస్య త్వష్టా విదధద్రూపమేతి । తత్పురుషస్య విశ్వమాజానమగ్రే ॥
వేదాహమేతం పురుషం మహాంతమ్ । ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ । తమేవం విద్వానమృత ఇహ భవతి । నాన్యః పంథా విద్యతేఽయనాయ ॥
ప్రజాపతిశ్చరతి గర్భే అంతః । అజాయమానో బహుధా విజాయతే । తస్య ధీరాః పరిజానంతి యోనిమ్ । మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః ॥
యో దేవేభ్య ఆతపతి । యో దేవానాం పురోహితః । పూర్వో యో దేవేభ్యో జాతః । నమో రుచాయ బ్రాహ్మయే ॥
రుచం బ్రాహ్మం జనయంతః । దేవా అగ్రే తదబ్రువన్ । యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ । తస్య దేవా అసన్ వశే ॥
హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ । అహోరాత్రే పార్శ్వే । నక్షత్రాణి రూపమ్ । అశ్వినౌ వ్యాత్తమ్ । ఇష్టం మనిషాణ । అముం మనిషాణ । సర్వం మనిషాణ ॥
ఓం తచ్ఛం యోరావృణీమహే … ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
వేదమంత్రాలను స్వరంతో (ఉదాత్త, అనుదాత్త, స్వరిత) గురుముఖంగా నేర్చుకొని పఠించాలి. ఇక్కడ స్వర చిహ్నాలు లేకుండా పాఠం మాత్రమే ఇవ్వబడింది . పారాయణకు సహాయంగా.


