శ్రీ శాస్తా వందనం – తిరుప్పడి ప్రార్థన, పరివార ధ్యానం, భూతనాథ రక్షా మంత్రం

0

పవిత్ర 18 మెట్లకు, సన్నిధానానికి నమస్కారం; శాస్తా పరివారానికి ధ్యానం; “భూతనాథ సదానంద” రక్షా మంత్రం.

శ్రీ తిరుప్పడి ప్రార్థన

అష్టాదశం మహాసారం శాస్తృదర్శనదాయకమ్ ।
విదితం శుద్ధముత్కృష్టం సన్నిధానం నమామ్యహమ్ ॥
॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

శ్రీ పరివార ధ్యానమ్

ఊరుణం వాపురం చైవ భైరవద్వంద్వసేవితమ్ ।
విష్ణుమాయాన్వితం శాస్తృపరివారం నమామ్యహమ్ ॥
॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

శ్రీ భూతనాథ రక్షా మంత్రమ్

భూతనాథ సదానంద సర్వభూతదయాపర ।
రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః ॥
స్వామియే శరణం అయ్యప్ప ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here