శ్రీ విఘ్నేశ్వర పూజ (హరిద్రా గణపతి) – 108 నామాలతో

0

పసుపుతో గణపతిని తయారుచేసి, కుంకుమ బొట్లు పెట్టి, తమలపాకులో ఉంచాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి, ఆ బియ్యంలో తమలపాకుతో సహా “పసుపు గణపతి”ని ఉంచాలి. తమలపాకు చివర తూర్పు వైపుకు గాని ఉత్తరం వైపుకు గాని ఉండేటట్లు ఉంచి పూజ చేయాలి. ప్రతి ఉపచారంలో గణపతి మూలమంత్రం, గణేశ గాయత్రి చెప్పాలి . పూర్తి పాఠం ఆవాహనం వద్ద ఉంది; తరువాతి ఉపచారాల్లో సంక్షిప్తంగా “ఓం శ్రీం హ్రీం … ప్రచోదయాత్” అని ఇవ్వబడింది.

ప్రాణప్రతిష్ఠ 

పుష్పం తీసుకొని దేవునిపై ఉంచుతూ మంత్రం చదివి పుష్పం సమర్పించి నమస్కరించవలెను

ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్ ।
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయా నః స్వస్తి ॥
అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ॥
స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ॥
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః సుముహూర్తోఽస్తు ॥
ప్రాణప్రతిష్ఠాపనానంతరం ఫలం నివేదయామి ॥

 ధ్యానం

ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । ధ్యాయామి ॥

పుష్పాక్షతలు దేవునికి సమర్పించి నమస్కరించవలెను

ఆవాహనమ్ – దేవతను ఆహ్వానించుట

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ॥

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర ।
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ॥

ఓం భూర్భువస్సువరోమ్ । అస్మిన్ బింబే సాంగం సాయుధం సపరివారం శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి ॥

దేవునిపై పుష్పాక్షతలు వేయవలెను

ఆసనమ్ – ఆసన సమర్పణ

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ ।
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । సువర్ణ రత్న ఖచిత సింహాసనం సమర్పయామి ॥ సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి ॥

పాద్యమ్ – పాదప్రక్షాళనకు జలం

గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక ।
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । పాదయోః పాద్యం సమర్పయామి ॥

దేవునిపై పుష్పంతో నీళ్లు చల్లవలెను

అర్ఘ్యమ్ – హస్తప్రక్షాళనకు జలం

గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరస్య ప్రియనందన ।
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ॥

దేవునిపై పుష్పంతో నీళ్లు చల్లవలెను

ఆచమనీయమ్ – ఆచమనానికి జలం

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత ।
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । ముఖే ఆచమనీయం సమర్పయామి ॥

దేవునిపై పుష్పంతో నీళ్లు చల్లవలెను

మధుపర్కమ్ – మధుపర్క సమర్పణ

దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ ।
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । మధుపర్కం సమర్పయామి ॥

పాలు, తేనె కలిపిన పానీయాన్ని పుష్పంతో చల్లవలెను

పంచామృత స్నానమ్ – పంచామృత అభిషేకం

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక ।
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । పంచామృతస్నానం సమర్పయామి ॥

ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, శర్కర – ఈ ఐదింటిని కలిపిన పంచామృతాన్ని పుష్పంతో దేవునిపై చల్లవలెను

శుద్ధోదక స్నానమ్ – శుద్ధ జలంతో స్నానం

ఘంటానాదం చేస్తూ కలశంలోని శుద్ధోదకాన్ని పుష్పంతో దేవునిపై జల్లవలెను

ఓం ఆపో హి ష్ఠా మయోభువః । తా న ఊర్జే దధాతన । మహే రణాయ చక్షసే ।
యో వః శివతమో రసః । తస్య భాజయతేహ నః । ఉశతీరివ మాతరః ।
తస్మా అరంగ మామ వః । యస్య క్షయాయ జిన్వథ । ఆపో జనయథా చ నః ॥

గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః ।
స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । శుద్ధోదకస్నానం సమర్పయామి ॥ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥

వస్త్రమ్ – వస్త్రయుగ్మం

పత్తితో చేసిన వస్త్రాలను సమర్పించవలెను

అభి వస్త్రా సువసనాన్యర్షాభి ధేనూః సుదుఘాః పూయమానాః ।
అభి చంద్రా భర్తవే నో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవ సోమ ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

యజ్ఞోపవీతమ్ – జంధ్యం

పత్తితో చేసిన యజ్ఞోపవీతం సమర్పించవలెను

యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ।
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । నూతన యజ్ఞోపవీతం సమర్పయామి ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । వస్త్రయుగ్మం సమర్పయామి ॥

ఆభరణమ్ – ఆభరణాలు

ఆభరణాలు అలంకరించవలెను (లేనిచో అక్షతలు)

హిరణ్యరూపః స హిరణ్యసందృగపాం నపాత్సేదు హిరణ్యవర్ణః ।
హిరణ్యయాత్పరి యోనేర్నిషద్యా హిరణ్యదా దదత్యన్నమస్మై ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । సర్వాభరణాని సమర్పయామి । ఆభరణార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి ॥

గంధమ్ – చందనం

గంధం అలంకరించవలెను

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ ।
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । దివ్యశ్రీ గంధం సమర్పయామి ॥

అక్షతాః – అక్షతలు

గరికపోచలు (దూర్వలు), అక్షతలతో పూజించవలెను

ఆయనే తే పరాయణే దూర్వా రోహంతు పుష్పిణీః ।
హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా । ఓం తత్పురుషాయ … ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । గంధస్యోపరి అలంకరణార్థం దూర్వాక్షతైః పూజయామి ॥

సుముఖాది షోడశనామావళిః – 16 నామాలతో పూజ

ఒక్కో నామానికి పుష్పాక్షతలతో పూజించవలెను

  1. ఓం సుముఖాయ నమః
  2. ఓం ఏకదంతాయ నమః
  3. ఓం కపిలాయ నమః
  4. ఓం గజకర్ణకాయ నమః
  5. ఓం లంబోదరాయ నమః
  6. ఓం వికటాయ నమః
  7. ఓం విఘ్నరాజాయ నమః
  8. ఓం గణాధిపాయ నమః
  9. ఓం ధూమకేతవే నమః
  1. ఓం గణాధ్యక్షాయ నమః
  2. ఓం ఫాలచంద్రాయ నమః
  3. ఓం గజాననాయ నమః
  4. ఓం వక్రతుండాయ నమః
  5. ఓం శూర్పకర్ణాయ నమః
  6. ఓం హేరంబాయ నమః
  7. ఓం స్కందపూర్వజాయ నమః

    ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః , ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । నానావిధ పరిమళ పత్రపుష్పాణి పూజయామి ॥

పుష్పాణి – పుష్పాలు

పుష్పములు దేవునిపై వేయవలెను

సుగంధాని సుపుష్పాణి జాజీకుందముఖాని చ ।
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । పుష్పైః పూజయామి ॥

అథాంగపూజా – అంగ పూజ

పుష్పాక్షతలతో ఆయా అంగాలను పూజించవలెను

  • ఓం గణేశాయ నమః — పాదౌ పూజయామి
  • ఓం విఘ్నరాజాయ నమః — జానునీ పూజయామి
  • ఓం అఖువాహనాయ నమః — ఊరూ పూజయామి
  • ఓం హేరంబాయ నమః — కటిం పూజయామి
  • ఓం కామారిసూనవే నమః — నాభిం పూజయామి
  • ఓం లంబోదరాయ నమః — ఉదరం పూజయామి
  • ఓం గౌరీసుతాయ నమః — స్తనౌ పూజయామి
  • ఓం గణనాయకాయ నమః — హృదయం పూజయామి
  • ఓం స్థూలకంఠాయ నమః — కంఠం పూజయామి
  • ఓం స్కందాగ్రజాయ నమః — స్కంధౌ పూజయామి
  • ఓం పాశహస్తాయ నమః — హస్తాన్ పూజయామి
  • ఓం గజవక్త్రాయ నమః — వక్త్రం పూజయామి
  • ఓం విఘ్నహంత్రే నమః — లలాటం పూజయామి
  • ఓం సర్వేశ్వరాయ నమః — శిరః పూజయామి
  • శ్రీ మహాగణాధిపతయే నమః — సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళిః – 108 నామాలు

ఒక్కో నామానికి పుష్పాక్షతలతో పూజించవలెను

  1. ఓం వినాయకాయ నమః
  2. ఓం విఘ్నరాజాయ నమః
  3. ఓం గౌరీపుత్రాయ నమః
  4. ఓం గణేశ్వరాయ నమః
  5. ఓం స్కందాగ్రజాయ నమః
  6. ఓం అవ్యయాయ నమః
  7. ఓం పూతాయ నమః
  8. ఓం దక్షాయ నమః
  9. ఓం అధ్యక్షాయ నమః
  10. ఓం ద్విజప్రియాయ నమః
  11. ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః
  12. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః
  13. ఓం వాణీప్రదాయ నమః
  14. ఓం అవ్యయాయ నమః
  15. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
  16. ఓం శర్వతనయాయ నమః
  17. ఓం శర్వరీప్రియాయ నమః
  18. ఓం సర్వాత్మకాయ నమః
  19. ఓం సృష్టికర్త్రే నమః
  20. ఓం దేవాయ నమః
  21. ఓం అనేకార్చితాయ నమః
  22. ఓం శివాయ నమః
  23. ఓం శుద్ధాయ నమః
  24. ఓం బుద్ధిప్రియాయ నమః
  25. ఓం శాంతాయ నమః
  26. ఓం బ్రహ్మచారిణే నమః
  27. ఓం గజాననాయ నమః
  28. ఓం ద్వైమాతురాయ నమః
  29. ఓం మునిస్తుత్యాయ నమః
  30. ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః
  31. ఓం ఏకదంతాయ నమః
  32. ఓం చతుర్బాహవే నమః
  33. ఓం చతురాయ నమః
  34. ఓం శక్తిసంయుతాయ నమః
  35. ఓం లంబోదరాయ నమః
  36. ఓం శూర్పకర్ణాయ నమః
  37. ఓం హరయే నమః
  38. ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః
  39. ఓం కాలాయ నమః
  40. ఓం గ్రహపతయే నమః
  41. ఓం కామినే నమః
  42. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
  43. ఓం పాశాంకుశధరాయ నమః
  44. ఓం చండాయ నమః
  45. ఓం గుణాతీతాయ నమః
  46. ఓం నిరంజనాయ నమః
  47. ఓం అకల్మషాయ నమః
  48. ఓం స్వయంసిద్ధాయ నమః
  49. ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః
  50. ఓం బీజాపూరఫలాసక్తాయ నమః
  51. ఓం వరదాయ నమః
  52. ఓం శాశ్వతాయ నమః
  53. ఓం కృతినే నమః
  54. ఓం ద్విజప్రియాయ నమః
  1. ఓం వీతభయాయ నమః
  2. ఓం గదినే నమః
  3. ఓం చక్రిణే నమః
  4. ఓం ఇక్షుచాపధృతే నమః
  5. ఓం శ్రీదాయ నమః
  6. ఓం అజాయ నమః
  7. ఓం ఉత్పలకరాయ నమః
  8. ఓం శ్రీపతయే నమః
  9. ఓం స్తుతిహర్షితాయ నమః
  10. ఓం కులాద్రిభేత్త్రే నమః
  11. ఓం జటిలాయ నమః
  12. ఓం కలికల్మషనాశనాయ నమః
  13. ఓం చంద్రచూడామణయే నమః
  14. ఓం కాంతాయ నమః
  15. ఓం పాపహారిణే నమః
  16. ఓం సమాహితాయ నమః
  17. ఓం ఆశ్రితాయ నమః
  18. ఓం శ్రీకరాయ నమః
  19. ఓం సౌమ్యాయ నమః
  20. ఓం భక్తవాంఛితదాయకాయ నమః
  21. ఓం శాంతాయ నమః
  22. ఓం కైవల్యసుఖదాయ నమః
  23. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
  24. ఓం జ్ఞానినే నమః
  25. ఓం దయాయుతాయ నమః
  26. ఓం దాంతాయ నమః
  27. ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః
  28. ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః
  29. ఓం శ్రీకంఠాయ నమః
  30. ఓం విబుధేశ్వరాయ నమః
  31. ఓం రమార్చితాయ నమః
  32. ఓం విధయే నమః
  33. ఓం నాగరాజయజ్ఞోపవీతవతే నమః
  34. ఓం స్థూలకంఠాయ నమః
  35. ఓం స్వయంకర్త్రే నమః
  36. ఓం సామఘోషప్రియాయ నమః
  37. ఓం పరస్మై నమః
  38. ఓం స్థూలతుండాయ నమః
  39. ఓం అగ్రణ్యే నమః
  40. ఓం ధీరాయ నమః
  41. ఓం వాగీశాయ నమః
  42. ఓం సిద్ధిదాయకాయ నమః
  43. ఓం దూర్వాబిల్వప్రియాయ నమః
  44. ఓం అవ్యక్తమూర్తయే నమః
  45. ఓం అద్భుతమూర్తిమతే నమః
  46. ఓం శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసాయ నమః
  47. ఓం స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహాయ నమః
  48. ఓం సమస్తజగదాధారాయ నమః
  49. ఓం మాయినే నమః
  50. ఓం మూషికవాహనాయ నమః
  51. ఓం హృష్టాయ నమః
  52. ఓం తుష్టాయ నమః
  53. ఓం ప్రసన్నాత్మనే నమః
  54. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః

ఓం శ్రీ మహాగణాధిపతి పాదారవిందయోః నానావిధ పరిమళ పత్రపుష్పాణి పూజయామి ॥

ఉత్తరాంగ పూజ

ధూపమ్ – ధూప సమర్పణ

అగరువత్తులు వెలిగించి ధూపము చూపవలెను

వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ।
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । ధూపమాఘ్రాపయామి ॥

దీపమ్ – దీపం

దీపము వెలిగించి చూపవలెను

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా ।
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహమ్ ॥

భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే ।
త్రాహి మాం నరకాద్ఘోరాద్దివ్యజ్యోతిర్నమోఽస్తు తే ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । సాక్షాత్ దీపం దర్శయామి ॥ ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥

నైవేద్యమ్ –  నివేదన

పుష్పముతో కలశములోని శుద్ధోదకమును నివేదన పదార్థములపై చల్లవలెను

ఓం భూర్భువస్సువః ।

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥
సత్యం త్వర్తేన పరిషించామి (పగలు) । ఋతం త్వా సత్యేన పరిషించామి (రాత్రి) ।
అమృతమస్తు । అమృతోపస్తరణమసి స్వాహా ॥

కదళీఫలం నారికేళఖండద్వయం గుడోపహారం నైవేద్యం సమర్పయామి ॥

ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యానాయ స్వాహా ।
ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా । ఓం బ్రహ్మణే స్వాహా ॥
మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి । అమృతాపిధానమసి । ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధాచమనీయం సమర్పయామి ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా । 

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । యథాశక్తి నైవేద్యం నివేదయామి ॥

“ప్రాణాయ స్వాహా” మొదలైన ఆరు మంత్రాలతో ఆరుమార్లు చేతితో స్వామికి నివేదన చూపవలెను

తాంబూలమ్ – తాంబూలం

తమలపాకులు, వక్క, దక్షిణ సమర్పించవలెను

పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతమ్ ।
ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । తాంబూలం సమర్పయామి ॥ ముఖశుద్ధ్యర్థం ఆచమనీయం సమర్పయామి ॥

 కర్పూర హారతి

ఘంటానాదము చేయుచూ కర్పూర హారతి చూపవలెను

ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా ।
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి ॥ నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥

 మంత్రపుష్పం

పుష్పాక్షతలు, దక్షిణ చేత పట్టుకొని లేచి నిలబడి మంత్రపుష్పం చదివిన పిదప సమర్పించవలెను

ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ॥
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి ।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ॥

ఆత్మప్రదక్షిణమ్ – ప్రదక్షిణ

లేచి నిలబడి తన చుట్టూ మూడుసార్లు కుడి వైపుగా నెమ్మదిగా తిరిగి నమస్కరించవలెను

ప్రదక్షిణం కరోమి త్వాం పార్వతీప్రియపుత్రక ।
నమస్తే విఘ్నరాజేశ నమస్తే విఘ్ననాశన ॥

ఓం శ్రీం హ్రీం … స్వాహా ।

ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః । ఆత్మప్రదక్షిణ త్రయ నమస్కారాన్ సమర్పయామి ॥

పిమ్మట సాష్టాంగ దండ ప్రణామం ఆచరించవలెను

సాష్టాంగ నమస్కారమ్ – సాష్టాంగ ప్రణామం

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగ ఉచ్యతే ॥

శ్రీ మహాగణాధిపతయే నమః । సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి ॥

ప్రార్థన నమస్కారమ్ – ప్రార్థన

నమో నమో గణేశాయ నమస్తే శివసూనవే ।
నిర్విఘ్నం కురు దేవేశ నమామి త్వాం గణాధిప ॥

విఘ్నేశ్వర మహాభాగ సర్వలోకనమస్కృత ।
మయారబ్ధమిదం కర్మ నిర్విఘ్నం కురు సర్వదా ॥

శ్రీ మహాగణాధిపతయే నమః । ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ॥

ప్రసాదమ్ – ప్రసాద స్వీకారం

ఓం సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా ।
సర్వం హరతు మే పాపం దూర్వా దుఃస్వప్ననాశినీ ॥

శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ॥
శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ధిరస్తు ॥
ఇతి శ్రీ మహాగణపతి పూజా సమాప్తా ॥ హరిః ఓం తత్సత్ ॥

పూజ చేసిన పుష్పాక్షతలు శిరస్సున ధరించవలెను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here