ఉత్తరాంగ పూజ – ధూపం, దీపం, నైవేద్యం, 8 హారతులు, మంత్రపుష్పం

4

ఉత్తరాంగ పూజ అంటే పూజలో ముగింపు భాగం . ధూపం, దీపం, మహానైవేద్యం, తాంబూలం, వివిధ హారతులు, కర్పూర నీరాజనం, మంగళహారతి, మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణ, సాష్టాంగ నమస్కారం. దీని తరువాత శ్రీ దివ్య పడిపూజ చేయవచ్చు.

ధూపమ్ 

అగరువత్తులు వెలిగించి ధూపము చూపవలెను

యత్పురుషం వ్యదధుః । కతిధా వ్యకల్పయన్ ।
ముఖం కిమస్య కౌ బాహూ । కావూరూ పాదావుచ్యేతే ॥

దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరమ్ ।
ధూపం దాస్యామి వరద మణికంఠ నమోఽస్తు తే ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
ధూపమాఘ్రాపయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

దీపమ్ 

బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ । బాహూ రాజన్యః కృతః ।
ఊరూ తదస్య యద్వైశ్యః । పద్భ్యాగ్ం శూద్రో అజాయత ॥

సాజ్యవర్తిత్రయోపేతం వహ్నినా యోజితం మయా ।
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
సాక్షాత్ దీపం దర్శయామి ॥ ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

ఘంటానాదం చేస్తూ ప్రకాశవంతంగా దీపం వెలిగించి స్వామివారికి శిరస్సు మొదలు పాదాల వరకు మూడు పర్యాయాలు చూపాలి.

నైవేద్యమ్

పుష్పముతో కలశములోని శుద్ధోదకమును నివేదన పదార్థములపై చల్లవలెను

చంద్రమా మనసో జాతః । చక్షోస్సూర్యో అజాయత ।
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ । ప్రాణాద్వాయురజాయత ॥

ఓం భూర్భువస్సువః । ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥
సత్యం త్వర్తేన పరిషించామి (పగలు) । ఋతం త్వా సత్యేన పరిషించామి (రాత్రి) ।
అమృతమస్తు । అమృతోపస్తరణమసి స్వాహా ॥

నైవేద్యం షడ్రసోపేతం నానాభక్ష్యసమన్వితమ్ ।
భూతనాథ గృహాణ త్వం భక్త్యా దత్తం మయా ప్రభో ॥

ఓం ప్రాణాయ స్వాహా । ఓం అపానాయ స్వాహా । ఓం వ్యానాయ స్వాహా ।
ఓం ఉదానాయ స్వాహా । ఓం సమానాయ స్వాహా । ఓం బ్రహ్మణే స్వాహా ॥
మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి । అమృతాపిధానమసి । ఉత్తరాపోశనం సమర్పయామి ।
హస్తౌ ప్రక్షాళయామి । పాదౌ ప్రక్షాళయామి । శుద్ధాచమనీయం సమర్పయామి ॥

శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామినే నమః ।
యథాశక్తి మహానైవేద్యం నివేదయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

“ప్రాణాయ స్వాహా” మొదలైన ఆరు మంత్రాలతో ఆరుమార్లు చేతితో స్వామికి నివేదన చూపవలెను

ఇక్కడే గణపతి, దేవి, సుబ్రహ్మణ్యస్వామికి కూడా మహానైవేద్యం నివేదన చేయవచ్చు. మహానైవేద్యం అంటే బియ్యంతో తయారుచేసిన, వండిన పదార్థాలు – పేర్లు నైవేద్య పదార్థాలు పుటలో.

తాంబూలమ్ 

తమలపాకులు, వక్క, దక్షిణ సమర్పించవలెను

నాభ్యా ఆసీదంతరిక్షమ్ । శీర్ష్ణో ద్యౌస్సమవర్తత ।
పద్భ్యాం భూమిర్దిశశ్శ్రోత్రాత్ । తథా లోకాగ్ం అకల్పయన్ ॥

పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ ।
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
తాంబూలం సమర్పయామి ॥ ముఖశుద్ధ్యర్థం ఆచమనీయం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

తాంబూలం అంటే లేత తమలపాకుల్లో పీలిపోకలు, మంచిముత్యాల చూర్ణం, దేవతలకు ప్రీతికరమైన యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చినచెక్క, లవంగాలు – పంచసౌగంధికాలతో సమర్పించాలి.

వివిధ హారతులు – ఎనిమిది హారతులు

ఏక హారతి — ఒక వత్తి;
నేత్ర హారతి — రెండు వత్తులు;
బిల్వ హారతి — మూడు వత్తులు;
నాగ హారతి — నాలుగు వత్తులు;
పంచ హారతి — ఐదు వత్తులు;
కుంభ హారతి — ఒక వత్తి;
రుద్ర హారతి — 11 వత్తులు;
నక్షత్ర హారతి — 27 వత్తులు.
ఈ సంఖ్యలో వత్తులను ఆవునెయ్యితో తడిపి ప్రకాశవంతంగా వెలిగించి, స్వామివారి నేత్రాల వద్ద నుండి పాదాల వరకు (శిరస్సు మొదలు పాదపర్యంతం) వృత్తాకారంగా మూడు పర్యాయాలు ప్రదక్షిణంగా చూపాలి.

1. ఏకహారతి (ఒక వత్తి)

ఓమ్ ॥ ఉద్దీప్యస్వ జాతవేదోఽపఘ్నన్నిర్ఋతిం మమ । పశూగ్ంశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
ఏకహారతిం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

2. నేత్రహారతి (రెండు వత్తులు)

ఓమ్ ॥ బుధ్యస్వ హవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు । అనూరాధాన్ హవిషా వర్ధయంతః । శతం జీవేమ శరదస్సవీరాః ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
నేత్రహారతిం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

3. బిల్వహారతి (మూడు వత్తులు)

ఓమ్ ॥ త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని । త్రీణి ఛందాగ్ంసి । త్రీణి సవనాని । త్రయ ఇమే లోకాః । ఋద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతితిష్ఠతి ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
బిల్వహారతిం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

4. నాగహారతి (నాలుగు వత్తులు)

ఓమ్ ॥ నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను । యే అంతరిక్షే యే దివి తేభ్యస్సర్పేభ్యో నమః ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
నాగహారతిం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

5. పంచహారతి (ఐదు వత్తులు)

ఓమ్ ॥ ఆత్మన్నాత్మనిత్యా మంత్రయత । తస్మై పంచమగ్ం హూతః ప్రత్యశృణోత్ । స పంచహూతో భవత్ ।
పంచహూతో హ వై నామైషః । తం వా ఏతం పంచహూతగ్ం సంతమ్ । పంచహోతేత్యాచక్షతే పరోక్షేణ । పరోక్షప్రియా ఇవ హి దేవాః ॥
పంచవర్తిసమాయుక్తం పంచపాతకనాశనమ్ । పంచాస్య దీపం దాస్యామి భూతనాథ గృహాణ మే ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
పంచహారతిం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

6. కుంభహారతి (ఒక వత్తి)

ఓమ్ ॥ పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాత్ । ఉన్మధ్యతః పౌర్ణమాసీ జిగాయ । తస్యాం దేవా అధి సంవసంతః । ఉత్తమే నాక ఇహ మాదయంతామ్ ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
కుంభహారతిం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

7. రుద్రహారతి (11 వత్తులు)

ఓమ్ ॥ కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే । వోచేమ శంతమగ్ం హృదే । సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
రుద్రహారతిం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

8. నక్షత్రహారతి (27 వత్తులు)

ఓమ్ ॥ అగ్నిర్నః పాతు కృత్తికాః । నక్షత్రం దేవమింద్రియమ్ । ఇదమాసాం విచక్షణమ్ । హవిరాసం జుహోతన ।
యస్య భాంతి రశ్మయో యస్య కేతవః । యస్యేమా విశ్వా భువనాని సర్వా ।
స కృత్తికాభిరభిసంవసానః । అగ్నిర్నో దేవస్సువితే దధాతు ॥
ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
నక్షత్రహారతిం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

కర్పూర నీరాజనమ్ – కర్పూర హారతి

ఘంటానాదము చేయుచూ కర్పూర హారతి చూపవలెను

వేదాహమేతం పురుషం మహాంతమ్ । ఆదిత్యవర్ణం తమసస్తు పారే ।
సర్వాణి రూపాణి విచిత్య ధీరః । నామాని కృత్వాఽభివదన్ యదాస్తే ॥

నీరాజనం సుమాంగల్యం కర్పూరేణ కృతం మయా ।
గృహాణ కరుణారాశే భూతనాథ నమోఽస్తు తే ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

అర్పించిన నీరాజనాన్ని నేత్రాలకు, శిరస్సుకు అద్దుకోవాలి.

మంగళహారతి – మంగళ హారతి పాట

జయ జయ శబరీశ హరే స్వామి జయ శబరీశ హరే ।
జయ జయ ఓం శ్రీధర శంభుకుమార హరే ॥ ఓం జయ ॥
కలియుగదేవ జయా స్వామి కరుణాసాగరనే ।
కలియుగ సతతం స్వామి కామితదాయకనే ॥ ఓం జయ ॥
ఇహపర మోక్షదనే స్వామి ఇంగితదాయకనే ।
ఇహపరనే నిన్ కృప ఆర్తివినాశకనే ॥ ఓం జయ ॥
నారాయణ నారాయణ నారాయణ ఓం ।
నారాయణ నారాయణ నారాయణ ఓం ।
ఓం ఓం ఓం జయ జయ శబరీశ ॥
జయ జయ శబరీశ హరే స్వామి జయ జయ శబరీశ హరే ।
జయ జయ ఓం శ్రీధర శంభుకుమార హరే ॥ ఓం జయ ॥
ఓం స్వామియే శరణం అయ్యప్ప ॥ ఓం తత్సత్ ॥

మంత్రపుష్పమ్ (తైత్తిరీయ ఆరణ్యకమ్) – వేద మంత్రపుష్పం

పుష్పాక్షతలు, దక్షిణ చేత పట్టుకొని లేచి నిలబడి మంత్రపుష్పం చదివిన పిదప సమర్పించవలెను

ఓం ధాతా పురస్తాద్యముదాజహార । శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః ।
తమేవం విద్వానమృత ఇహ భవతి । నాన్యః పంథా అయనాయ విద్యతే ॥
సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్ ।
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్ ।
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిమ్ ।
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి ।
పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతమ్ ।
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్ ।
నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరః ।
నారాయణపరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః ।
నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః ।
యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా ।
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ।
అనంతమవ్యయం కవిగ్ం సముద్రేఽంతం విశ్వశంభువమ్ ।
పద్మకోశప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్ ।
అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి ।
జ్వాలమాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ ।
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశసన్నిభమ్ ।
తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ ।
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః ।
సోఽగ్రభుగ్విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః ।
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయస్తస్య సంతతా ।
సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః ।
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః ।
నీలతోయదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా ।
నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా ।
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః ।
స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోఽక్షరః పరమస్స్వరాట్ ॥
యోఽపాం పుష్పం వేద । పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ।
చంద్రమా వా అపాం పుష్పమ్ । పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ।
య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ॥
అగ్నిర్వా అపామాయతనమ్ । ఆయతనవాన్ భవతి । యోఽగ్నేరాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।
ఆపో వా అగ్నేరాయతనమ్ । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ॥
వాయుర్వా అపామాయతనమ్ । ఆయతనవాన్ భవతి । యో వాయోరాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।
ఆపో వై వాయోరాయతనమ్ । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ॥
అసౌ వై తపన్నపామాయతనమ్ । ఆయతనవాన్ భవతి । యోఽముష్య తపత ఆయతనం వేద । ఆయతనవాన్ భవతి ।
ఆపో వా అముష్య తపత ఆయతనమ్ । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ॥
చంద్రమా వా అపామాయతనమ్ । ఆయతనవాన్ భవతి । యశ్చంద్రమస ఆయతనం వేద । ఆయతనవాన్ భవతి ।
ఆపో వై చంద్రమస ఆయతనమ్ । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ॥
నక్షత్రాణి వా అపామాయతనమ్ । ఆయతనవాన్ భవతి । యో నక్షత్రాణామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।
ఆపో వై నక్షత్రాణామాయతనమ్ । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ॥
పర్జన్యో వా అపామాయతనమ్ । ఆయతనవాన్ భవతి । యః పర్జన్యస్యాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।
ఆపో వై పర్జన్యస్యాయతనమ్ । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽపామాయతనం వేద । ఆయతనవాన్ భవతి ॥
సంవత్సరో వా అపామాయతనమ్ । ఆయతనవాన్ భవతి । యస్సంవత్సరస్యాయతనం వేద । ఆయతనవాన్ భవతి ।
ఆపో వై సంవత్సరస్యాయతనమ్ । ఆయతనవాన్ భవతి । య ఏవం వేద । యోఽప్సు నావం ప్రతిష్ఠితాం వేద । ప్రత్యేవ తిష్ఠతి ॥
కిం తద్విష్ణోర్బలమాహుః । కా దీప్తిః కిం పరాయణమ్ ।
ఏకో యద్ధారయద్దేవః । రేజతీ రోదసీ ఉభే ।
వాతాద్విష్ణోర్బలమాహుః । అక్షరాద్దీప్తిరుచ్యతే ।
త్రిపదాద్ధారయద్దేవః । యద్విష్ణోరేకముత్తమమ్ ॥
ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే । నమో వయం వైశ్రవణాయ కుర్మహే ।
స మే కామాన్ కామకామాయ మహ్యమ్ । కామేశ్వరో వైశ్రవణో దదాతు ।
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ॥
ఓం తద్బ్రహ్మ । ఓం తద్వాయుః । ఓం తదాత్మా । ఓం తత్సత్యమ్ । ఓం తత్సర్వమ్ । ఓం తత్పురోర్నమః ॥
అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు ।
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగ్ం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః ।
త్వం తదాప ఆపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ॥
ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోఽధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ ॥

సర్వదేవతా గాయత్రీ మంత్రాః

  • ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి । తన్నో రుద్రః ప్రచోదయాత్ ॥
  • ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి । తన్నో దంతిః ప్రచోదయాత్ ॥
  • ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి । తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ ॥
  • ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి । తన్నో నందిః ప్రచోదయాత్ ॥
  • ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి । తన్నో దుర్గిః ప్రచోదయాత్ ॥
  • ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి । తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ॥
  • ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి । తన్నో వాణీ ప్రచోదయాత్ ॥
  • ఓం ఐం వాగ్దేవ్యై చ విద్మహే కామరాజాయ ధీమహి । తన్నో దేవీ ప్రచోదయాత్ ॥
  • ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి । తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ ॥
  • ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నో విష్ణుః ప్రచోదయాత్ ॥
  • ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నః కృష్ణః ప్రచోదయాత్ ॥
  • ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి । తన్నో గరుడః ప్రచోదయాత్ ॥
  • ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి । తన్నో నారసింహః ప్రచోదయాత్ ॥
  • ఓం భాస్కరాయ విద్మహే మహద్ద్యుతికరాయ ధీమహి । తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ॥
  • ఓం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి । తన్నో అగ్నిః ప్రచోదయాత్ ॥
  • ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి । తన్నో గురుః ప్రచోదయాత్ ॥
  • ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి । తన్నః శాస్తా ప్రచోదయాత్ ॥
  • ఓం తత్పురుషాయ విద్మహే హరిహరపుత్రాయ ధీమహి । తన్నో అయ్యప్ప ప్రచోదయాత్ ॥

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్ ।
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ॥
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీః సరస్వతీ ।
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ॥
పరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థామ్ ।
బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేఽహమంబాం జగదీశ్వరీం తామ్ ॥
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తు తే ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
అనేక వేదోక్త యుక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥
॥ ఇతి మంత్రపుష్పమ్ ॥

ఆత్మప్రదక్షిణమ్ – ప్రదక్షిణ

లేచి నిలబడి తన చుట్టూ మూడుసార్లు కుడి వైపుగా నెమ్మదిగా తిరిగి నమస్కరించవలెను

భూతనాథ విశాలాక్ష సర్వాభీష్టఫలప్రద ।
ప్రదక్షిణం కరోమి త్వాం సర్వాన్ కామాన్ ప్రయచ్ఛ మే ॥

యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ ।
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
ఆత్మప్రదక్షిణ త్రయ నమస్కారాన్ సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

సాష్టాంగ నమస్కారమ్ – సాష్టాంగ ప్రణామం

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగ ఉచ్యతే ॥

ఓం నమో భగవతే … ధర్మశాస్త్రే స్వాహా । సపరివారాయ … నమః ।
సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి ॥ స్వామియే శరణం అయ్యప్ప ॥

సాష్టాంగ నమస్కారం అంటే వక్షస్థలం, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు, పాదాలు, హస్తాలు, కర్ణాలు — ఈ ఎనిమిది అంగాలతో చేసే నమస్కారం: వక్షస్థలం, శిరస్సు నేలను తాకి, దృష్టితో స్వామిని చూస్తూ, మనస్సుతో వందనం చేస్తూ, మాటతో “నమః” అంటూ, రెండు పాదాలు, రెండు చేతులు, రెండు చెవులు నేలకు తాకి బోర్లగిలా పరుండి నమస్కరించడం. పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి; స్త్రీలు మోకాళ్ళపై వంగి నమస్కరించాలి.

॥ ఇతి సాష్టాంగ ప్రణమ్య ॥ ॥ షోడశోపచార పూజా సమాప్తా ॥

షోడశోపచార పూజానంతరం శ్రీ దివ్య పడిపూజ చేయవలెను. పూజ చివర క్షమాపణ, రాజోపచారాలు, హరివరాసనం, శాంతి మంత్రాలు.